Korean Web Series: ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌ల‌తో ఓటీటీలోకి రాబోతోన్న‌ కొరియ‌న్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌లు ఇవే-the frog to no way out upcoming korean web series streaming on netflix amazon prime and disney hotstar ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Korean Web Series: ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌ల‌తో ఓటీటీలోకి రాబోతోన్న‌ కొరియ‌న్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌లు ఇవే

Korean Web Series: ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌ల‌తో ఓటీటీలోకి రాబోతోన్న‌ కొరియ‌న్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌లు ఇవే

Published Jul 28, 2024 10:21 AM IST Nelki Naresh Kumar
Published Jul 28, 2024 10:21 AM IST

Korean Web Series: క్రైమ్ హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశాల‌తో కూడిన కొరియ‌న్ వెబ్‌సిరీస్‌లో వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా త్వ‌ర‌లో ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకురాబోతున్నాయి. ఆ సీరిస్‌లు ఏవి...ఏ ఓటీటీల‌లో స్ట్రీమింగ్ కాబోతున్నాయంటే?

సైక‌లాజిక‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ది ఫ్రాగ్ సిరీస్ ఆగ‌స్ట్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. కొరియ‌న్‌తో పాటు ఇంగ్లీష్‌, హిందీ, త‌మిళ భాష‌ల్లో ది ఫ్రాగ్ వెబ్‌సిరీస్ రిలీజ్ అవుతోంది. 

(1 / 5)

యాక్ష‌న్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన నో వే అవుట్ వెబ్‌సిరీస్‌ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో జూలై 31న రిలీజ్ అవుతోంది. 

(2 / 5)

అంథాల‌జీ హార‌ర్ గా రూపొందిన టెర్ర‌ర్ ట్యూస్‌డే ఎక్స్‌ట్రీమ్ వెబ్‌సిరీస్ ఆగ‌స్ట్ 20న ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వ‌స్తోంది. ఈ అంథాల‌జీ సిరీస్ నెట్‌ప్లిక్స్‌లో విడుద‌ల కానుంది. 

(3 / 5)

కొరియ‌న్ ల‌వ్ డ్రామా వెబ్‌సిరీస్ ల‌వ్‌లీ ర‌న్న‌ర్ ఈ వారంలోనే ఓటీటీలోకి రాబోతోంది. జూలై 31న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్‌సిరీస్ రిలీజ్ కాబోతోంది. 

(4 / 5)

కొరియ‌న్ రొమాంటిక్ డ్రామా సిరీస్ నో గెయిన్ నో ల‌వ్ అమెజాన్ ప్రైమ్ ద్వారాఓటీటీ ప్రేక్ష‌కుల‌ ముందుకు వ‌స్తోంది. ఆగ‌స్ట్ 26 నుంచి ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. 

(5 / 5)

ఇతర గ్యాలరీలు