TGNPDCL Jobs : విద్యుత్ శాఖలో 2260 ఉద్యోగాలు.. త్వరలోనే నోటిఫికేషన్.. ఆ పోస్టులే ఎక్కువ-tgnpdcl notification for 2260 vacancies soon ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tgnpdcl Jobs : విద్యుత్ శాఖలో 2260 ఉద్యోగాలు.. త్వరలోనే నోటిఫికేషన్.. ఆ పోస్టులే ఎక్కువ

TGNPDCL Jobs : విద్యుత్ శాఖలో 2260 ఉద్యోగాలు.. త్వరలోనే నోటిఫికేషన్.. ఆ పోస్టులే ఎక్కువ

Published Sep 12, 2024 05:43 PM IST Basani Shiva Kumar
Published Sep 12, 2024 05:43 PM IST

  • TGNPDCL Jobs : తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. దాని ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. టీజీ ఎన్పీడీసీఎల్‌లో త్వరలో ఉద్యోగాల భర్తీ జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

టీజీ ఎన్పీడీసీఎల్‌లో త్వరలో 2260 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఈ పోస్టులకు సంబంధించి టీజీ ఎన్పీడీసీఎల్‌ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 

(1 / 5)

(TGNPDCL)

ఈ పోస్టుల భర్తీకి సంబంధించి.. టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ శాఖ ఐఆర్ జాయింట్ సెక్రెటరీ వివరాలు వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు వివరించారు. 

(2 / 5)

అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) - 11 పోస్టులు, 2.అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్)- 07 పోస్టులు, 3.సబ్ ఇంజినీర్ - 30 పోస్టులు, 4.జూనియర్ లైన్‌మెన్- 2212 పోస్టులు, మొత్తలు పోస్టులు -2260 భర్తీ చేయనున్నారు.

(3 / 5)

ఈ పోస్టుల భర్తీకి సంబంధించి గత నెల 29న హనుమకొండలోని విద్యుత్ సౌధలో చర్చలు జరిగాయి. కామన్ ఎగ్జామ్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 

(4 / 5)

కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్ నిర్వహించి నియామకం చేపట్టానున్నారు. టీజీ ఎన్పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు. 

(5 / 5)

ఇతర గ్యాలరీలు