Oorvasivo Rakshasivo Serial: ఏడాదిలోపే ఊర్వశివో రాక్షసివో సీరియల్‌కు శుభంకార్డు - బిగ్‌బాస్ కోసమేనా?
Oorvasivo Rakshasivo Serial: గుప్పెడంత మనసు సీరియల్ త్వరలోనే ముగియబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సీరియల్ షూటింగ్ పూర్తయినట్లు వెల్లడించారు. తాజాగా గుప్పెడంత మనసు బాటలోనే మరో సీరియల్‌కు ఎండ్ కార్డ్ వేయబోతున్నది స్టార్ మా.
(1 / 5)
ఊర్వశివో రాక్షసివో సీరియల్ కథ క్లైమాక్‌కు చేరినట్లు సమాచారం. తొందరలోనే ఈ సీరియల్ ముగియబోతున్నట్లు సమాచారం.
(2 / 5)
గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ సీరియల్‌ను కేవలం ఎనిమిదినెలల్లోనే ముగించబోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు స్టార్ మా షాకిచ్చింది.
(3 / 5)
బిగ్‌బాస్ కారణంగానే ఊర్శశివో రాక్షసివో సీరియల్‌కు త్వరగా శుభం కార్డు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సీరియల్ టెలికాస్ట్ టైమ్‌ను బిగ్‌బాస్‌కు కేటాయించబోతున్నట్లు తెలిసింది.
(4 / 5)
ఊర్వశివో రాక్షసివో సీరియల్‌లో ప్రగతి, నిఖిల్, ఆయేషా కీలక పాత్రల్లో నటించారు. తల్లీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రివేంజ్ డ్రామాగా ఈ సీరియల్ తెరకెక్కింది.
ఇతర గ్యాలరీలు