(1 / 6)
Team India Victory Parade: టీ20 వరల్డ్ కప్ గెలిచి వచ్చిన టీమిండియాకు ఘన స్వాగతం పలకడానికి ముంబైలో వేల మంది అభిమానులు రోడ్లపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ విక్టరీ పరేడ్ లో 11 మంది గాయపడ్డారు.
(2 / 6)
Team India Victory Parade: టీమిండియా ప్లేయర్స్ ను చూడటానికి వచ్చిన వేల మంది అభిమానులతో ముంబై తీరం జనసంద్రంలా కనిపించింది. ఈ సందర్భంగా తొక్కిసలాట జరగగా.. 11 మంది గాయపడ్డారు. అందులో 9 మందిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.
(PTI)(3 / 6)
Team India Victory Parade: రోడ్లపైకి లెక్కకు మంచి అభిమానులు తరలిరావడంతో కొందరు ఊపిరి అందక అస్వస్థతకు గురయ్యారు. అయితే వీళ్లంతా ప్రస్తుతం బాగానే ఉన్నట్లు జేజే గ్రూఫ్ ఆఫ్ హాస్పిటల్స్ వెల్లడించింది.
(AFP)(4 / 6)
Team India Victory Parade: ఓపెన్ టాప్ బస్సులో ప్లేయర్స్ పరేడ్ చేయడంతో వాళ్లను చూడటానికి వేల సంఖ్యలో ఫ్యాన్స్ తరలి వచ్చారు. ఆ గందరగోళంలో తొక్కిసలాట జరిగి కొంత మంది గాయపడ్డారు.
(PTI)(5 / 6)
Team India Victory Parade: కొందరిని ప్రభుత్వాసుపత్రికి, మరికొందరిని ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా ఇద్దరిని చికిత్స చేసి పంపించారు. మరో 9 మందిని మాత్రం అడ్మిట్ చేసుకున్నారు.
(PTI)ఇతర గ్యాలరీలు