Team India Super 8 Schedule: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే-team india super 8 schedule t20 world cup 2024 super 8 india to play australia afghanistan bangladesh ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Team India Super 8 Schedule: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే

Team India Super 8 Schedule: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే

Jun 19, 2024, 09:39 AM IST Hari Prasad S
Jun 19, 2024, 09:39 AM , IST

  • Team India Super 8 Schedule: టీ20 వరల్డ్ కప్ 2024 సూపర్ 8 దశకు చేరుకుంది. బుధవారం (జూన్ 19) సౌతాఫ్రికా, యూఎస్ఏ మ్యాచ్ తో సూపర్ 8 ప్రారంభం కానుంది. ఈ స్టేజ్ లో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఒకసారి చూద్దాం.

Team India Super 8 Schedule: టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా గ్రూప్ ఎలో ఆడిన టీమిండియా అజేయంగా సూపర్ 8లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. యూఎస్ఏ, పాకిస్థాన్, ఐర్లాండ్ లపై గెలవగా.. కెనడాతో మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.

(1 / 7)

Team India Super 8 Schedule: టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా గ్రూప్ ఎలో ఆడిన టీమిండియా అజేయంగా సూపర్ 8లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. యూఎస్ఏ, పాకిస్థాన్, ఐర్లాండ్ లపై గెలవగా.. కెనడాతో మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.(PTI)

Team India Super 8 Schedule: ఇండియన్ టీమ్ ఇప్పుడు సూపర్ 8కు సిద్ధమైంది. మొత్తం 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించి ఈ సూపర్ 8 మ్యాచ్ లు నిర్వహిస్తారు.

(2 / 7)

Team India Super 8 Schedule: ఇండియన్ టీమ్ ఇప్పుడు సూపర్ 8కు సిద్ధమైంది. మొత్తం 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించి ఈ సూపర్ 8 మ్యాచ్ లు నిర్వహిస్తారు.(PTI)

Team India Super 8 Schedule: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో ఇండియన్ టీమ్ గ్రూప్ 1లో ఉంది. ఈ గ్రూపులో టీమిండియాతోపాటు ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఇక గ్రూప్ 2లో సౌతాఫ్రికా, వెస్టిండీస్, యూఎస్ఏ, ఇంగ్లండ్ ఉన్నాయి.

(3 / 7)

Team India Super 8 Schedule: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో ఇండియన్ టీమ్ గ్రూప్ 1లో ఉంది. ఈ గ్రూపులో టీమిండియాతోపాటు ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఇక గ్రూప్ 2లో సౌతాఫ్రికా, వెస్టిండీస్, యూఎస్ఏ, ఇంగ్లండ్ ఉన్నాయి.(PTI)

Team India Super 8 Schedule: సూపర్ 8 స్టేజ్ లో టీమిండియా.. ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లతో ఆడాల్సి ఉంటుంది. టాప్ 2లో నిలిచిన టీమ్స్ సెమీఫైనల్ వెళ్తాయి.

(4 / 7)

Team India Super 8 Schedule: సూపర్ 8 స్టేజ్ లో టీమిండియా.. ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లతో ఆడాల్సి ఉంటుంది. టాప్ 2లో నిలిచిన టీమ్స్ సెమీఫైనల్ వెళ్తాయి.(Surjeet Yadav)

Team India Super 8 Schedule: సూపర్ 8లో భాగంగా గ్రూప్ సి నుంచి రెండో స్థానంతో వచ్చిన ఆఫ్ఘనిస్థాన్ తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం గురువారం (జూన్ 20) రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.

(5 / 7)

Team India Super 8 Schedule: సూపర్ 8లో భాగంగా గ్రూప్ సి నుంచి రెండో స్థానంతో వచ్చిన ఆఫ్ఘనిస్థాన్ తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం గురువారం (జూన్ 20) రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.(PTI)

Team India Super 8 Schedule: సూపర్ 8లో రెండో మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో ఆడాల్సి ఉంది. గ్రూప్ డి నుంచి రెండో స్థానంలో నిలిచి బంగ్లా టీమ్ ఈ దశకు అర్హత సాధించింది. ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ శనివారం (జూన్ 22) రాత్రి 8 గంటలకు జరుగుతుంది.

(6 / 7)

Team India Super 8 Schedule: సూపర్ 8లో రెండో మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో ఆడాల్సి ఉంది. గ్రూప్ డి నుంచి రెండో స్థానంలో నిలిచి బంగ్లా టీమ్ ఈ దశకు అర్హత సాధించింది. ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ శనివారం (జూన్ 22) రాత్రి 8 గంటలకు జరుగుతుంది.(Getty Images via AFP)

Team India Super 8 Schedule: సూపర్ 8లో చివరి మ్యాచ్ ను ఇండియా మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. గ్రూప్ బి టాపర్ గా ఆసీస్ సూపర్ 8లో అడుగుపెట్టింది. వీళ్ల మ్యాచ్ వచ్చే సోమవారం (జూన్ 24) రాత్రి 8 గంటలకు జరుగుతుంది.

(7 / 7)

Team India Super 8 Schedule: సూపర్ 8లో చివరి మ్యాచ్ ను ఇండియా మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. గ్రూప్ బి టాపర్ గా ఆసీస్ సూపర్ 8లో అడుగుపెట్టింది. వీళ్ల మ్యాచ్ వచ్చే సోమవారం (జూన్ 24) రాత్రి 8 గంటలకు జరుగుతుంది.(AFP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు