Team India Celebrations: ఢిల్లీలో టీమిండియా సెలబ్రేషన్స్.. స్టెప్పులేసిన రోహిత్ శర్మ-team india celebrations live rohit sharma dances team to meet pm modi victory parade in mumbai ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Team India Celebrations: ఢిల్లీలో టీమిండియా సెలబ్రేషన్స్.. స్టెప్పులేసిన రోహిత్ శర్మ

Team India Celebrations: ఢిల్లీలో టీమిండియా సెలబ్రేషన్స్.. స్టెప్పులేసిన రోహిత్ శర్మ

Jul 04, 2024, 10:44 AM IST Hari Prasad S
Jul 04, 2024, 10:44 AM , IST

  • Team India Celebrations: ఢిల్లీలో టీమిండియా సెలబ్రేషన్స్ ఆకాశాన్నంటాయి. గురువారం (జులై 5) ఉదయమే దేశ రాజధానిలో అడుగుపెట్టిన జట్టుకు ఘన స్వాగతం లభించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ స్టెప్పులేయడం విశేషం.

Team India Celebrations: టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో ఢిల్లీలో అడుగుపెట్టిన ఇండియన్ టీమ్ కు ఘన స్వాగతం లభించింది. అక్కడి ఐటీసీ మౌర్య హోటల్ ముందు కెప్టెన్ రోహిత్ శర్మ ఇలా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. తన చిరకాల వాంఛ నెరవేరడంతో రోహిత్ ఎంతో ఆనందంగా కనిపించాడు.

(1 / 9)

Team India Celebration Live Updates: হোটেল থেকে বেরিয়ে পড়ল টিম ইন্ডিয়া। রোহিত শর্মা কেক কাটলেন। তবে তিনি খেলেন না। তারপর থেকে হোটেল থেকে রওনা দিল দুটি বাস। প্রধানমন্ত্রী নরেন্দ্র মোদীর সঙ্গে দেখা করতে যাচ্ছেন। রাহুল দ্রাবিড়ও কেক কাটেন। (ছবি সৌজন্যে এপি)

(2 / 9)

Team India Celebrations: టీమిండియా ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఫుల్ హ్యాపీగా కనిపించాడు. ఫైనల్లో చివరి ఓవర్లో కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన అతడు.. విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.

(3 / 9)

Team India Celebrations: టీమిండియా ఎయిర్ పోర్టు నుంచి ఐటీసీ మౌర్య హోటల్ కు వెళ్లిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా తయారు చేసిన ఓ భారీ కేకును ప్లేయర్స్ కట్ చేశారు. ఆ కేకుపై వరల్డ్ కప్ ట్రోఫీని చాక్లెట్ తయారు చేసిన నమూనా ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది.

(4 / 9)

Team India Celebrations: విరాట్ కోహ్లి కూడా చాలా హ్యాపీగా కనిపించాడు. టీ20 వరల్డ్ కప్ టోర్నీ అంతా విఫలమైనా.. ఫైనల్లో మాత్రం అతడు 76 రన్స్ తో రాణించిన విషయం తెలిసిందే.

(5 / 9)

Team India Celebrations: టీమిండియా ఘన స్వాగతం పలకడానికి ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఐటీసీ మౌర్య హోటల్ కు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.

(6 / 9)

Team India Celebrations: టీమిండియాలోని ప్రతి ప్లేయర్ వరల్డ్ కప్ ట్రోఫీని చూస్తూ మురిసిపోయారు. నిజానికి ఫ్లైట్ లోనే వీళ్ల హంగామా ప్రారంభమైంది.

(7 / 9)

Team India Celebrations: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తూ ఇలా వరల్డ్ కప్ ట్రోఫీని అభిమానులకు చూపించాడు.

(8 / 9)

Team India Celebrations: టీమిండియా ప్రధాని మోదీని కలిసిన తర్వాత ముంబైలో సాయంత్రం 5 గంటలకు వాంఖెడే స్టేడియం దగ్గర విక్టరీ పరేడ్ చేయనుంది.

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు