Teach For Change Fashion Show Pics: టీచ్ ఫ‌ర్ ఛేంజ్ ఫ్యాష‌న్ షో ఫొటోలు.. జస్ట్ లైక్ వావ్-teach for change fashion show 2024 photos goes viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Teach For Change Fashion Show Pics: టీచ్ ఫ‌ర్ ఛేంజ్ ఫ్యాష‌న్ షో ఫొటోలు.. జస్ట్ లైక్ వావ్

Teach For Change Fashion Show Pics: టీచ్ ఫ‌ర్ ఛేంజ్ ఫ్యాష‌న్ షో ఫొటోలు.. జస్ట్ లైక్ వావ్

Published Feb 12, 2024 03:39 PM IST Sanjiv Kumar
Published Feb 12, 2024 03:39 PM IST

Teach For Change Fashion Show 2024 Photos: పెద పిల్లల చదువు కోసం మంచు లక్ష్మీ నిర్వహిస్తున్న టీచ్ ఫర్ చేంజ్ ఫ్యాషన్ షో జస్ట్ లైక్ వావ్ అనేలా జరిగింది. ఈ షోలో శ్రీయా సరన్, సీరత్ కపూర్, ఫరియా అబ్దుల్లా, సురభీ, మెహ్రీని పిర్జాదా, బిగ్ బాస్ దివి తదితర సెలబ్రిటీలు ర్యాంప్ వ్యాక్ చేసి ఆకట్టుకున్నారు.

ప్ర‌ముఖ సినీ న‌టి లక్ష్మీ మంచు ఆధ్వ‌ర్యంలో టీచ్ ఫర్ చేంజ్ ఫ్యాషన్ షో గ్రాండ్‌గా జరిగింది. పేద విద్యార్థుల చ‌దువుల‌కు నిధులు సేకరించే క్రమంలో నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోలో టాలీవుడ్ హీరోయిన్స్ గ్లామర్ లుక్‌తో ఆకట్టుకున్నారు. 

(1 / 8)

మంచు లక్ష్మీ ఆధ్వర్యంలో జరిగిన టీచ్ ఫర్ చేంజ్ ఫ్యాషన్ షోకి స్టాపర్లుగా శ్రుతి హాసన్, శ్రీయా సరన్, హర్షవర్ధన్ రాణే ఉన్నారు. వీరితోపాటు షోకి బిగ్ బాస్ దివి, హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా, యాంకర్ వర్షిణి సౌందరరాజన్, సీరత్ కపూర్, సురభి, అలేఖ్య హారిక తదితర హీరోయిన్స్ హాజరు అయ్యారు. 

(2 / 8)

మంచు లక్ష్మీ టీచ్ ఫర్ చేంజ్ ఫ్యాషన్ షోలో టాలీవుడ్ హీరోయిన్ సురభి ఎంతో అందంగా కనిపించింది. అంతే అందంగా స్మైల్ ఇస్తూ ర్యాంప్ వాక్ వేదికపై పోజు ఇచ్చింది. సురభి బీరువా తదితర సినిమాల్లో నటించింది. 

(3 / 8)

టీచ్ ఫర్ చేంజ్ ఫ్యాషన్ షోలో హీరోయిన్ సీరత్ కపూర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో చాలా హాట్‌గా కనిపించింది. వయ్యారంగా పోజులివ్వడమే కాకుండా ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకుంది. కాగా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న భామా కలాపం 2లో సీరత్ కపూర్ కీలక పాత్ర పోషించింది. 

(4 / 8)

మంచు లక్ష్మీ నిర్వహించిన టీచ్ ఫర్ చేంజ్ ఫ్యాషన్ షో 2024 వేడుకలో యాంకర్ వర్షిణి సౌందరరాజన్ గ్లామర్ లుక్‌తో అట్రాక్ట్ చేసింది. 

(5 / 8)

టీచ్ ఫర్ చేంజ్ ఫ్యాషన్ షోలో హీరోయిన్ శ్రీయా సరన్ సూపర్ హాట్ గా దర్శనం ఇచ్చింది. స్లీవ్ లెస్ థైస్ కట్ డ్రెస్సులో వయ్యారంగా పోజు ఇచ్చింది. 

(6 / 8)

మంచు లక్ష్మీ టీచ్ ఫర్ చేంజ్ ఫ్యాషన్ షో 2024కి స్టాపర్‌గా ఉన్న శ్రుతి హాసన్ గ్లామర్ లుక్‌లో ర్యాంప్ వాక్ చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్సులో ఎంతో అందంగా శ్రుతి  హాసన్ దర్శనం ఇచ్చింది. 

(7 / 8)

(8 / 8)

ఇతర గ్యాలరీలు