Zee Telugu Serials: ఒకేసారి ఐదు సీరియల్స్ టైమింగ్స్ ఛేంజ్ చేసిన జీ తెలుగు
Zee Telugu Serials: జీ తెలుగు ఒకే సారి ఐదు సీరియల్స్ టైమింగ్స్‌ను మార్చేసింది. సోమవారం నుంచి ఈ సీరియల్స్ కొత్త టైమింగ్స్ ప్రకారం టెలికాస్ట్ అవుతాయని ప్రకటించింది. ఈ సీరియల్స్ ఏవంటే?
(1 / 5)
జాబిల్లి కోసం ఆకాశమల్లే సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇకనుంచి మధ్యాహ్నం 3 గంటలకు జీ తెలుగులో చూడాలని మేకర్స్ కోరారు.
(2 / 5)
కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ టైమింగ్ కూడా మారింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ సీరియల్ టెలికాస్ట్ కాబోతోంది.
(4 / 5)
సీతే రాముడి కట్నం సీరియల్ అరగంట ముందుకొచ్చింది. ఇదివరకు మధ్యాహ్నం 12.30 గంటలకు టెలికాస్ట్ అయ్యే సీరియల్ సోమవారం నుంచి 12 గంటలకే జీ తెలుగులో చూడొచ్చని మేకర్స్ ప్రకటించారు.
ఇతర గ్యాలరీలు