తెలుగు న్యూస్ / ఫోటో /
durga puja chaturthi: దుర్గాపూజ చతుర్థి రోజు అదృష్టమంటే ఈ నక్షత్రాల వారిదే..
- చతుర్థి అక్టోబర్ 18న వస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం 1:42 గంటలకు, సూర్యుడు తులారాశిలో సంచరించబోతున్నాడు. నవంబర్ 17 వరకు సూర్యుడు ఇదే స్థితిలో ఉంటాడు. అనంతరం తులారాశిని వదిలి వృశ్చికరాశికి చేరుకుంటారు.
- చతుర్థి అక్టోబర్ 18న వస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం 1:42 గంటలకు, సూర్యుడు తులారాశిలో సంచరించబోతున్నాడు. నవంబర్ 17 వరకు సూర్యుడు ఇదే స్థితిలో ఉంటాడు. అనంతరం తులారాశిని వదిలి వృశ్చికరాశికి చేరుకుంటారు.
(1 / 6)
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు కనీసం 1 నెల ఏ రాశిలోనైనా ఉంటాడు. ఇప్పుడు సూర్యుడు తులారాశిలో సంచరించబోతున్నాడు. ఫలితంగా, ఆ రాశికి చెందిన వారికి అదృష్ట యోగం పట్టబోతోంది.
(2 / 6)
చతుర్థి అక్టోబర్ 18న వస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం 1:42 గంటలకు, సూర్యుడు తులారాశిలో సంచరించబోతున్నాడు. నవంబర్ 17 వరకు సూర్యుడు ఇదే స్థితిలో ఉంటాడు. అనంతరం తులారాశిని వదిలి వృశ్చికరాశికి చేరుకుంటారు.
(3 / 6)
వృషభ రాశి వారికి ఊహించని లాభాలు చేకూరుతాయి. చట్టపరమైన కేసులో చిక్కుకుంటే మాత్రం అది మీకే నష్టం చేకూరుస్తుది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. విద్యారంగంలోని వారికి మంచి సమయం ఉంటుంది.
(4 / 6)
సూర్య రాశి మార్పు కన్యా రాశి వారికి అనుకోని ధనం అందించబోతోంది. అప్పుగా ఇచ్చో, లేక మరో విధంగానో నష్టపోయి, మళ్లీ మీ చేతికి రాదనుకున్న మీ డబ్బు.. మళ్లీ మీ చేతిలో పడుతుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడగలరు. సంపదలు పొందుతారు.
(5 / 6)
ధనుస్సు: ధనస్సు రాశి వారు తమ ప్రణాళిక లను విజయవంతంగా అమలు చేస్తారు. ఉద్యోగస్తులు తమ వృత్తిలో ప్రమోషన్ పొందవచ్చు. మీ పిల్లల నుండి శుభవార్త అందుకుంటారు. వృత్తి లో పై అధికారుల మద్దతు పొందుతారు.
ఇతర గ్యాలరీలు