Sunny Leone Photos: క్యూట్ డ్రెస్‍లో సన్నీ లియోనీ: ఫొటోలు-sunny leones cute travel outfit watch the pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Sunny Leones Cute Travel Outfit Watch The Pics

Sunny Leone Photos: క్యూట్ డ్రెస్‍లో సన్నీ లియోనీ: ఫొటోలు

Jun 03, 2023, 09:06 PM IST HT Telugu Desk
Jun 03, 2023, 09:06 PM , IST

Sunny Leone Photos: మాల్దీవుల ట్రిప్‍లో ఉన్న నటి సన్నీ లియోనీ తాజాగా మరిన్ని ఫొటోలు ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది. క్యూట్ ట్రావెల్ ఔట్‍ఫిట్ అంటూ రాసుకొచ్చింది. ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి. 

కుటుంబంతో సహా వెకేషన్ కోసం ప్రస్తుతం మాల్దీవుల్లో ఉంది నటి సన్నీ లియోనీ. అందుకే తరచూ ఇటీవల ఇన్‍స్టాగ్రామ్‍లో ఫొటోలు షేర్ చేస్తోంది. శనివారం కూడా ఓ ఫొటో షూట్‍లో ఆమె పాల్గొంది. పర్‍ఫెక్ట్ ట్రావెల్ ఫొటో షూట్ అంటూ ఫోజులిచ్చింది. 

(1 / 7)

కుటుంబంతో సహా వెకేషన్ కోసం ప్రస్తుతం మాల్దీవుల్లో ఉంది నటి సన్నీ లియోనీ. అందుకే తరచూ ఇటీవల ఇన్‍స్టాగ్రామ్‍లో ఫొటోలు షేర్ చేస్తోంది. శనివారం కూడా ఓ ఫొటో షూట్‍లో ఆమె పాల్గొంది. పర్‍ఫెక్ట్ ట్రావెల్ ఫొటో షూట్ అంటూ ఫోజులిచ్చింది. (Instagram/@sunnyleone)

ఫ్యాషన్ డిజైనర్ హౌస్ 'ది మిస్సీ కో' కోసం సన్నీ లియోనీ ఈ ఫొటో షూట్ చేశారు. హాల్టర్ నెక్‍లైన్ ఉన్న మోనోక్రోమ్ క్రాప్డ్ టాప్ ధరించి క్యూట్‍గా కనిపించింది సన్నీ. మ్యాచింగ్ ప్యాంట్ ధరించింది. 

(2 / 7)

ఫ్యాషన్ డిజైనర్ హౌస్ 'ది మిస్సీ కో' కోసం సన్నీ లియోనీ ఈ ఫొటో షూట్ చేశారు. హాల్టర్ నెక్‍లైన్ ఉన్న మోనోక్రోమ్ క్రాప్డ్ టాప్ ధరించి క్యూట్‍గా కనిపించింది సన్నీ. మ్యాచింగ్ ప్యాంట్ ధరించింది. (Instagram/@sunnyleone)

డ్రస్‍కు సూటయ్యేలా బ్లాక్ బీడెడ్ బ్రాస్ లెట్ ధరించింది సన్నీ. హీల్స్ వేసుకుంది. “క్యూట్ ట్రావెల్ ఔట్‍ఫిట్” అంటూ ఈ ఫొటోలను సన్నీ లియోనీ పోస్ట్ చేసింది. 

(3 / 7)

డ్రస్‍కు సూటయ్యేలా బ్లాక్ బీడెడ్ బ్రాస్ లెట్ ధరించింది సన్నీ. హీల్స్ వేసుకుంది. “క్యూట్ ట్రావెల్ ఔట్‍ఫిట్” అంటూ ఈ ఫొటోలను సన్నీ లియోనీ పోస్ట్ చేసింది. (Instagram/@sunnyleone)

ఈ డ్రెస్‍ను ఫ్యాషన్ స్టైలిస్ట్ హితేంద్ర కపోపర డిజైన్ చేశారు. 

(4 / 7)

ఈ డ్రెస్‍ను ఫ్యాషన్ స్టైలిస్ట్ హితేంద్ర కపోపర డిజైన్ చేశారు. (Instagram/@sunnyleone)

సన్నీ లియోనీ ఇటీవలి కాలంలో తరచూ ఫొటోలను షేర్ చేసుకుంటోంది. కొన్ని రోజుల క్రితం బ్లాక్ డ్రెస్‍లో చేసిన ఫొటోషూట్‍ను పోస్ట్ చేసింది. అభిమానులను ఆకట్టుకుంది. 

(5 / 7)

సన్నీ లియోనీ ఇటీవలి కాలంలో తరచూ ఫొటోలను షేర్ చేసుకుంటోంది. కొన్ని రోజుల క్రితం బ్లాక్ డ్రెస్‍లో చేసిన ఫొటోషూట్‍ను పోస్ట్ చేసింది. అభిమానులను ఆకట్టుకుంది. (Instagram/@sunnyleone)

ఫుల్ స్లీవ్స్ ఉన్న లాంగ్ బ్లాక్ డ్రెస్‍లో మెరిసింది సన్నీ లియోనీ. క్లోజ్డ్ నెక్‍లైన్, నడుము వద్ద బెల్టుతో ఈ డ్రెస్ ఆకర్షణీయంగా ఉంది. 

(6 / 7)

ఫుల్ స్లీవ్స్ ఉన్న లాంగ్ బ్లాక్ డ్రెస్‍లో మెరిసింది సన్నీ లియోనీ. క్లోజ్డ్ నెక్‍లైన్, నడుము వద్ద బెల్టుతో ఈ డ్రెస్ ఆకర్షణీయంగా ఉంది. (Instagram/@sunnyleone)

మేకప్ తక్కువగా వేసుకొని ఈ బ్లాక్ డ్రెస్‍లో సన్నీ లియోనీ పర్‍ఫెక్ట్‌గా కనిపించింది. అదిరిపోయేలా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపించారు. 

(7 / 7)

మేకప్ తక్కువగా వేసుకొని ఈ బ్లాక్ డ్రెస్‍లో సన్నీ లియోనీ పర్‍ఫెక్ట్‌గా కనిపించింది. అదిరిపోయేలా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపించారు. (Instagram/@sunnyleone)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు