(1 / 8)
Sunny Leone Wedding: ఒకప్పటి పోర్న్ స్టార్, ఆ తర్వాత బాలీవుడ్‌తోపాటు తెలుగులోనూ మూవీస్ చేసిన సన్నీ లియోనీ తన భర్త డేనియల్ వెబర్ ను మళ్లీ పెళ్లి చేసుకుంది.
(2 / 8)
Sunny Leone Wedding: ఈ ఇద్దరూ 13 ఏళ్ల కిందట పెళ్లి చేసుకోగా.. ఇప్పుడు మాల్దీవ్స్ లో మరోసారి పెళ్లి ప్రమాణాలు చేసుకోవడం విశేషం.
(3 / 8)
Sunny Leone Wedding: తమ ముగ్గురు పిల్లలు నిషా, నోవా, ఆషెర్ వెంట రాగా వీళ్లు మరోసారి పెళ్లితో ఒక్కటయ్యారు.
(4 / 8)
Sunny Leone Wedding: ఈ పెళ్లికి సన్నీ వైట్ డ్రెస్ లో, వెబర్ వైట్ షర్ట్, వైట్ ప్యాంట్ లో వచ్చారు.
(5 / 8)
Sunny Leone Wedding: అత్యంత సన్నిహితుల మధ్య వీళ్లు మరోసారి ఉంగరాలు మార్చుకున్నారు.
(6 / 8)
Sunny Leone Wedding: 2011లో పెళ్లి చేసుకున్న సన్నీ, డేనియల్ చాలాకాలంగా మరోసారి పెళ్లి ప్రమాణాలు చేసుకోవాలని భావిస్తున్నారట.
(7 / 8)
Sunny Leone Wedding: మళ్లీ పెళ్లి చేసుకున్న అమ్మానాన్నలతో ముగ్గురు పిల్లలు ఇలా పోజులిచ్చారు.
(8 / 8)
Sunny Leone Wedding: సన్నీ లియోన్, డేనియల్ వెబర్ 2017లో మహారాష్ట్రలోని లాథూర్ జిల్లాకు చెందిన ఓ పాపను దత్తతకు తీసుకున్నారు. ఆ తర్వాతి ఏడాదే సరోగసీ ద్వారా ఈ ఇద్దరికీ కవలలు జన్మించారు.
ఇతర గ్యాలరీలు