BAPS Hindu Temple: అబుదాబీలోని అతి పెద్ద హిందూ ఆలయాన్ని ఇలా చూసేయండి..
- అబుదాబిలోని మొదటి హిందూ దేవాలయం, BAPS స్వామినారాయణ మందిర్‌ను ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించారు. 27 ఎకరాల స్థలంలో అద్భుతమైన నిర్మాణ కౌశలంతో రూపుదిద్దుకున్న ఈ ఆలయాన్ని ఈ ఫొటోలలో చూడండి.
- అబుదాబిలోని మొదటి హిందూ దేవాలయం, BAPS స్వామినారాయణ మందిర్‌ను ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించారు. 27 ఎకరాల స్థలంలో అద్భుతమైన నిర్మాణ కౌశలంతో రూపుదిద్దుకున్న ఈ ఆలయాన్ని ఈ ఫొటోలలో చూడండి.
(1 / 8)
అబుదాబీలోని స్వామి నారాయణ్ ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో పూజారి బ్రహ్మ విహారిదాస్ స్వామి కూడా ఉన్నారు.(AP)
(3 / 8)
అబూదాబీలో కొత్తగా నిర్మించిన బీఏపీఎస్ హిందూ మందిరంలోపల సీలింగ్ చిత్రం. ఈ ఆలయ నిర్మాణంలో రాజస్తాన్ పింక్ మార్బుల్, వైట్ ఇటాలియన్ మార్బుల్ లను ఉపయోగించారు.(Bloomberg)
(6 / 8)
యూఏఈలోని మొట్టమొదటి సాంప్రదాయ హిందూ రాతి దేవాలయం ఇది. ఈ BAPS హిందూ మందిర్ ను ఫిబ్రవరి 14 న అబుదాబిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.(PTI)
ఇతర గ్యాలరీలు