తెలుగు న్యూస్ / ఫోటో /
UGC NET: ఒకే రోజున రెండు షిఫ్ట్ ల్లో 83 సబ్జెక్టులకు యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్ష
దేశవ్యాప్తంగా జూన్ 18, మంగళవారం వివిధ పరీక్షా కేంద్రాల్లో రెండు షిఫ్టుల్లో ఒకే రోజు 83 సబ్జెక్టులకు యూజీసీ నెట్ పరీక్షను నిర్వహించారు. యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్ష విజయవంతంగా, ప్రశాంతంగా ముగిసిందని అధికారులు ప్రకటించారు.
(1 / 6)
పాట్నాలోని ఏఎన్ కళాశాలలో యూజీసీ నెట్ జూన్ ఎగ్జామ్ 2024 రాయడానికి వచ్చిన విద్యార్థులు(Santosh Kumar)
(2 / 6)
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) యూజీసీ నెట్ జూన్ ఎగ్జామ్ 2024ను దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించింది. యూజీసీ నెట్ పరీక్షను ఒకే రోజు రెండు షిఫ్టుల్లో 83 సబ్జెక్టులకు నిర్వహించారు.(Santosh Kumar)
(3 / 6)
పాట్నాలో జరిగే యూజీసీ నెట్ ఎగ్జామ్ 2024కు హాజరయ్యేందుకు వచ్చిన విద్యార్థులను చెక్ చేస్తున్న సిబ్బంది.(Santosh Kumar)
(4 / 6)
యూజీసీ నెట్ 2024 పరీక్షను 2 షిఫ్టుల్లో నిర్వహించారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంది.(Santosh Kumar)
(5 / 6)
పరీక్ష ప్రారంభానికి రెండు గంటల ముందు అభ్యర్థులు యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సెంటర్లో రిపోర్టు చేసి వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేశారు.(Santosh Kumar)
ఇతర గ్యాలరీలు