Intraday trading tips : ఇలా చేస్తే.. ఇంట్రాడే ట్రేడింగ్​లో కోట్లల్లో సంపద!-stock market news what is intraday trading all you need to know ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Intraday Trading Tips : ఇలా చేస్తే.. ఇంట్రాడే ట్రేడింగ్​లో కోట్లల్లో సంపద!

Intraday trading tips : ఇలా చేస్తే.. ఇంట్రాడే ట్రేడింగ్​లో కోట్లల్లో సంపద!

Jan 27, 2024, 01:50 PM IST Sharath Chitturi
Jan 27, 2024, 01:50 PM , IST

  • What is Intraday trading : స్టాక్​ మార్కెట్​లోకి కొత్తగా వచ్చారా? ఇంట్రాడే ట్రేడింగ్​పై మీ దృష్టి పడిందా? అయితే ఇది మీకోసమే. అసలు ఇంట్రాడే ట్రేడింగ్​ అంటే ఏంటి? ట్రేడింగ్​లో ఎలా సక్సెస్​ అవ్వాలి? వంటి విషయాలను ఇక్కడ తెలుసుకోండి..

ఒక స్టాక్​ని ఒక రోజులో కొని.. అదే రోజు అమ్మేయడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్​ అంటారు. దీనినే.. డే ట్రేడింగ్​ అని కూడా అంటారు. మార్కెట్​ కదలికలను అర్థం చేసుకుని, అతి స్వల్ప కాలంలో లాభాలు పొందేందుకు ట్రేడర్లు.. ఈ ఇంట్రాడే ట్రేడింగ్​ చేస్తూ ఉంటారు.

(1 / 5)

ఇంట్రాడే ట్రేడింగ్​ని రెండు రకాలుగా చేయవచ్చు. ఒకటి కొని, తర్వాత అమ్మడం. రెండు.. అమ్మి, తర్వాత కొనడం. దీని షార్ట్​ సెల్లింగ్​ అంటారు. స్టాక్​​ మార్కెట్​లో షార్ట్​ సెల్లింగ్​ సహజమే.

(2 / 5)

ఇంట్రాడే ట్రేడింగ్​లో లెవరేజ్ ఉంటుంది​. డెలివరీలో స్టాక్స్​ కొనాలి అనుకుంటే.. మొత్తం డబ్బులు మన దగ్గర ఉండాలి. కానీ ఇంట్రాడేలో ఆ అవసరం లేదు. బ్రోకరేజ్​ సంస్థలు లెవరేజ్​ ఇస్తాయి. మన దగ్గర కొంత మొత్తం ఉంటే చాలు, మిగిలినవి లెవరేజ్​ తీసుకుని ఇంట్రాడే చేసుకోవచ్చు.

(3 / 5)

స్టాక్​ మార్కెట్​లో ఇంట్రాడే ట్రేడింగ్​కి ప్రత్యేకమైన స్ట్రాటజీలు ఉంటాయి. వాటిని నేర్చుకుని మార్కెట్​లో అప్లై చేయాల్సి ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ట్రేడింగ్​లో సక్సెస్​ రేటు కేవలం 2శాతం. ఇంట్రాడే అంటేనే చాలా రిస్క్​తో కూడుకున్న వ్యవహారం. దానిలో సక్సెస్​ అవ్వడం అంటే.. మీరు మరింత కష్టపడాలి.

(4 / 5)

ఇంట్రాడే ట్రేడింగ్​లో సక్సెస్​ కోసం కఠోర శ్రమ, సహనం అవసరం. స్టాక్​ మార్కెట్​ సైకాలజీని నేర్చుకోవాల్సి ఉంటుంది. స్ట్రాటజీలను 'పేపర్​ ట్రేడింగ్'​ చేయాలి. కనీసం 3నెలల పాటు చేయాలి. చివరికి మనకి ఆ స్ట్రాటజీ ఉపయోగపడుతోందా? లేదా? 10 ట్రేడ్స్​లో కనీసం 6 సక్సెస్​ అవుతున్నాయా? అన్నది చూడాలి. ఇలా చేస్తే.. దీర్ఘకాలంలో ట్రేడర్​గా సెటిల్​ అవ్వొచ్చు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు