Intraday trading tips : సక్సెస్​ఫుల్​ ట్రేడర్స్​ పాటించే 2% రూల్​ గురించి మీకు తెలుసా?-stock market intraday trading tips this is 2 percent rule followed by successful traders ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Intraday Trading Tips : సక్సెస్​ఫుల్​ ట్రేడర్స్​ పాటించే 2% రూల్​ గురించి మీకు తెలుసా?

Intraday trading tips : సక్సెస్​ఫుల్​ ట్రేడర్స్​ పాటించే 2% రూల్​ గురించి మీకు తెలుసా?

Feb 04, 2024, 01:50 PM IST Sharath Chitturi
Feb 04, 2024, 01:50 PM , IST

  • Intraday trading tips in Telugu : స్టాక్​ మార్కెట్​ ట్రేడర్లు ఎలా సక్సెస్​ సాధిస్తారు? వారి సీక్రెట్​ ఏంటి? అని తెలుసుకోవాలి ఉందా. అయితే.. ట్రేడింగ్​లో కీలకమైన 2 పర్సెంట్​ రూల్​ గురించి మీరు తెలుసుకోవాల్సిందే.

ఇంట్రాడేలో స్ట్రాటజీ, సైకాలజీతో పాటు కీలకమైన విషయం రిస్క్​ మేనేజ్​మెంట్​. ఈ 2 పర్సెంట్​ రూల్​.. రిస్క్​ మేనేజ్​మెంట్​లో ఒక భాగం.

(1 / 5)

2 పర్సెంట్​ రూల్​ ప్రకారం.. ఏదైనా ట్రేడ్​ తీసుకుంటే.. మన క్యాపిటల్​లో 2శాతానికి మించిన డబ్బులు అందులో పెట్టకూడదు!

(2 / 5)

ఉదాహరణకు.. మీ దగ్గర రూ. 1లక్ష ఉందని అనుకుందాము. ఒక్క ట్రేడ్​లో 2 పర్సెంట్​ అంటే రూ. 2వేలకు మించి డబ్బులు పెట్టకూడదు!

(3 / 5)

ట్రేడింగ్​లో సక్సెస్​ సాధించాలనునే వారందరు ఈ 2 పర్సెంట్​ రూల్​ని ఫాలో అవ్వాల్సిందే. ఈ రూల్​తో మనం మన క్యాపిటల్​ని ప్రొటెక్ట్​ చేసుకుని, ఎక్కువ కాలం ట్రేడింగ్​లో కొనసాగవచ్చు.

(4 / 5)

లాస్​ని లిమిట్​ చేయడం ఈ 2పర్సెంట్​ రూల్​ ముఖ్య ఉద్దేశం. 2శాతమే ట్రేడ్​లో పెట్టాము కాబట్టి.. లాస్​ తక్కువగా ఉంటుంది. ఇలా.. మీ రూ. 1లక్షని 4,5 భాగాలుగా విభజించి, వాటికి 2శాతం రూల్​ అప్లై చేసి ట్రేడ్స్​ తీసుకోవచ్చు. కొన్ని నష్టాలు వస్తాయి, కొన్ని లాభాలు వస్తాయి. సెట్​ అవుతుంది!

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు