Sreeleela: అప్పుడు మ్యాడ్...ఇప్పుడు ఆయ్ - ఎన్టీఆర్ బావమరిదికి లక్కీ ఛార్మ్‌గా మారిన శ్రీలీల
ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించిన ఆయ్ మూవీ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆయ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది.
(1 / 5)
ఆయ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు శ్రీలీల గెస్ట్‌గా హాజరైంది. నార్నే నితిన్ ఫస్ట్ మూవీ మ్యాడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా శ్రీలీల ముఖ్య అతిథిగా వచ్చింది. ఆ సెంటిమెంట్‌తోనే శ్రీలీల ఆయ్ వేడుకకు వచ్చినట్లు సమాచారం.
(2 / 5)
సినిమా వేడుకలకు గెస్ట్‌గా వచ్చేంత అర్హత నాకింక రాలేదని శ్రీలీల అన్నది. సినిమా కుటుంబంలో మెంబర్‌గా ఈ వేడుకకు వచ్చినట్లు తెలిపింది.
(3 / 5)
కామెడీ తన ఫేవరేట్ జానర్ శ్రీలీల అన్నది. గోదావరి సినిమా చూసినప్పటి నుంచి ఆ ప్రాంతంపై అభిమానం ఏర్పడిందని పేర్కొన్నది.
(4 / 5)
ధమాకా తర్వాత తెలుగులో రవితేజతో మరో మూవీ చేయబోతున్నది శ్రీలీల. సెప్టెంబర్‌లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఇతర గ్యాలరీలు