Sreeleela: గుంటూరు కారం కోసం శ్రీలీల తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే?
Sreeleela: శ్రీలీల బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్‌కు గుంటూరు కారంతో బ్రేక్ పడింది. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. 200 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.
(1 / 5)
గుంటూరు కారం సినిమా కోసం శ్రీలీల నాలుగు కోట్ల రెమ్యునరేషన్ స్వీకరించినట్లు సమాచారం. శ్రీలీల కెరీర్‌లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న మూవీ ఇదే అని టాక్.
(2 / 5)
గుంటూరు కారం సినిమాకు ముందు ఒక్కో సినిమా కోసం కోటిన్నర నుంచి మూడు కోట్ల వరకు శ్రీలీల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి.
(3 / 5)
గుంటురు కారం సినిమాకు ముందు శ్రీలీల హీరోయిన్‌గా నటించిన స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ డిజాస్టర్స్‌గా నిలిచాయి.
(4 / 5)
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ తర్వాత నితిన్‌తో రాబిన్ హుడ్ మూవీ చేస్తోంది శ్రీలీల. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తోన్నాడు.
ఇతర గ్యాలరీలు