
(1 / 5)
విజయ్ దేవరకొండ, శ్రీలీల కాంబినేషన్‌లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం ఓ స్పై యాక్షన్ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైంది.

(2 / 5)
డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో సెట్స్ అడుగుపెట్టకముందే విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

(3 / 5)
శ్రీలీల హీరోయిన్‌గా నటించాల్సిన అనగనగా ఒక రాజు సినిమా కూడా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది.

(4 / 5)
రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన స్కంద మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది.

(5 / 5)
నెలకు ఓ తెలుగు సినిమా చొప్పున శ్రీలీల నటించిన ఐదు సినిమాలు సెప్టెంబర్ నుంచి జనవరి వరకు వరుసగా రిలీజ్ కానున్నాయి.
ఇతర గ్యాలరీలు