(1 / 6)
సోనమ్ కపూర్ అల్టిమేట్ ఫ్యాషనిస్ట్ అని లేటెస్ట్ ఫొటోలు చూస్తుంటే తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం వైట్ డియోర్ మ్యాక్సీ డ్రెస్‌లో అభిమానులను అలరించిన ఆమె ఈసారి అదిరిపోయే డ్రెస్ లో మరోసారి అదరగొట్టింది. ఈ స్టైలిష్ బ్యూటి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండటమే కాకుండా గ్లామర్ అండ్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
(Instagram/@sonamkapoor)(2 / 6)
(3 / 6)
సోనమ్ కపూర్ వేసుకున్న డ్రెస్ ERDEM బ్రాండ్ కు చెందినది. బ్యూటిఫుల్ ఫ్లవర్ ఎంబ్రాయిడరీతో లైట్ పింక్ కలర్ బ్రాలెట్ టాప్, దానికి సరిపోయే మ్యాక్సీ స్కర్ట్ ను వేసుకుంది సోనమ్ కపూర్.
(Instagram/@sonamkapoor)(4 / 6)
(5 / 6)
ఇతర గ్యాలరీలు