తెలుగు న్యూస్ / ఫోటో /
Sonal Chauhan: టైట్ ఫిట్ డ్రెస్‌లో బాలకృష్ణ హీరోయిన్ హాట్ ఫోజులు
Sonal Chauhan:బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసినా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది సోనాల్ చౌహాన్. ఫెయిల్యూర్స్ కారణంగా ఐరెన్ లెగ్‌గా సోనాల్‌పై ముద్రపడింది.
(1 / 5)
రెడ్ కలర్ టైట్‌ఫిట్ డ్రెస్‌లో అందాలతో అదరగొట్టింది సోనాల్ చౌహాన్. మోడ్రన్ లుక్‌లో కనిపిస్తోన్న లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
(2 / 5)
తెలుగులో బాలకృష్ణతో మూడు సినిమాలు చేసింది సోనాల్ చౌహాన్. లెజెండ్‌తో డిక్టేటర్, రూలర్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.
(3 / 5)
నాగార్జున ది ఘోస్ట్, వెంకటేష్ ఎఫ్ 3 సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించింది సోనాల్. కానీ ఈ సినిమాలు ఆమె కెరీర్‌కు ఏ విధంగాను ఉపయోగపడలేదు.
(4 / 5)
ప్రభాస్ ఆదిపురుష్‌లో మండోదరిగా నటించింది సోనాల్ చౌహాన్. పాన్ ఇండియన్ స్థాయిలో భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.
ఇతర గ్యాలరీలు