Bathukamma : సోలాపూర్ లో బతుకమ్మ సంబరాలు-పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత-solapur brs mlc kavitha attended bathukamma celebrations ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Solapur Brs Mlc Kavitha Attended Bathukamma Celebrations

Bathukamma : సోలాపూర్ లో బతుకమ్మ సంబరాలు-పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

Oct 22, 2023, 08:29 PM IST Bandaru Satyaprasad
Oct 22, 2023, 08:29 PM , IST

  • Bathukamma : తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. సోలాపూర్ లో బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. 

మహారాష్ట్రలోని సోలాపూర్ లో వైభవంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. 

(1 / 8)

మహారాష్ట్రలోని సోలాపూర్ లో వైభవంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. 

 సోలాపూర్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. 

(2 / 8)

సోలాపూర్ లో మధ్యాహ్నం నగేష్ వాల్యాల్ నివాసంలో కవిత బతుకమ్మను పేర్చారు. అనంతరం దశరథ్ గోప్ నివాసానికి వెళ్లారు. తదనంతరం దత్త మందిర్ నుంచి మొదలైన బతుకమ్మ ర్యాలీలో కవిత మహిళలతో కలిసి నడిచారు. 

(3 / 8)

బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత 

(4 / 8)

బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత 

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలంగాణ అమరుల స్మారక కేంద్రం వద్ద నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.   

(5 / 8)

రాష్ట్ర ప్రర్యటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, ఆర్థిక శాఖ కార్యదర్శి టీ.కె. శ్రీదేవి కూడా ఈ బతుకమ్మ వేడుకలకు హాజరయ్యారు. 

(6 / 8)

ముందుగా బతుకమ్మలను పూజలు నిర్వహించిన అనంతరం ఈ సద్దుల బతుకమ్మకు  ఊరేంగింపుగా పెద్ద ఎత్తున వచ్చిన మహిళలతో కలిసి సీఎస్ శాంతి కుమారి, కార్యదర్శులు శైలజ రామయ్యర్, శ్రీదేవిలు బతుకమ్మ ఆడారు. 

(7 / 8)

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలు, జీహెచ్ఎంసీలు ఉమ్మడిగా ఈ బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేశాయి.

(8 / 8)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు