చలికాలంలో నారింజతో ఎన్నో లాభాలు - తెలిస్తే అస్సలు వదలరు

Image Source: unsplash

By Basani Shiva Kumar
Nov 28, 2024

Hindustan Times
Telugu

చలికాలంలో నారింజ పండ్లు విరివిగా లభిస్తాయి. సిట్రస్ జాతికి చెందిన నారింజ పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

image source unsplash.com

నారింజ పండ్ల రసం కాకుండా, పండు రూపంలోనే తినడం ఉత్తమం.

Image Source unsplash

నారింజలో లభించే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరం అవుతుంది. 

Image Source unsplash

నారింజలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ బాగుండేందుకు దోహదపడుతుంది.

నారింజ పండ్లలో కనిపించే సిట్రిక్ యాసిడ్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Image Source unsplash

.నారింజలో లుటిన్, జియాక్సంతిన్ అనే కెరోటినాయిడ్లు ఉంటాయి. ఇవి కంటిచూపు కోసం పనిచేస్తాయి. 

Image Source unsplash

నారింజ పండ్లతో ఇవే కాకుండా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అదే సమయంలో మోతాదుకు మించి తినొద్దు.

Image Source unsplash

చలికాలంలో ముడి తేనె తింటే ఇంత మంచిదా - ఈ 6 లాభాలు

image source unsplash.com