మనుషులతో పాటు ప్రాణమున్న ఏ జీవికి మూడుపూటల తినాల్సిన అవసరం ఉండదు.
మనుషులతో పాటు ప్రాణమున్న ఏ జీవికి మూడుపూటల తినాల్సిన అవసరం ఉండదు.
మనుషులతో పాటు ప్రాణమున్న ఏ జీవికి మూడుపూటల తినాల్సిన అవసరం ఉండదు.
By Bolleddu Sarath Chandra Nov 28, 2024
Hindustan Times Telugu
ఉపవాసం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఉపవాసంతో శరీర మెటబాలిజం పెరుగుతుంది. శక్తి పెరుగుతుంది, శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి
తక్కువ పిండి పదార్ధాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో చక్కెర నిల్వల్ని అదుపు చేయవచ్చు.
ఒక గ్రాము పిండి పదార్ధం నుంచి 4 కెలరీల శక్తి వస్తుంది. మాంస కృతులు గ్రాముకు 4కెలరీలు, కొవ్వులు గ్రాముకు 9 కెలరీలను ఇస్తాయి.
ఉపవాసం, లో కార్బ్ హెల్తీ ఫాట్ డైట్‌లలో ఉపవాసం లేకుండా 70శాతం ప్రయోజనం లబిస్తుంది.
కార్బో హైడ్రేట్లతో కూడిన ఆహారంతో పోలిస్తే లో కార్బ్ డైట్, ఉపవాసంతో ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.
బరువు తగ్గాలన్నా, షుగర్ నియంత్రణలో ఉండాలన్నా లో కార్బ్ డైట్, ఉపవాసాలతో ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది
టైప్ 2 డయాబెటిస్‌లో ఉపవాసం, లో కార్బ్ డైట్ ద్వారా ఎక్కువ ఫలితాలు సాధించవచ్చని పరిశోధనలు రుజువు చేశాయి. బరువు కోల్పోవడంతో పాటు పొట్టలో అదనంగా ఉన్న కొోవ్వుల్ని కరిగించుకోవచ్చు
టైప్ 2 డయాబెటిస్‌లో మందులు తీసుకునే సమయంలో ఉపవాసం చేయాలంటే వైద్యుల సలహా పొందాలి. మందులు వాడుతూ ఉపవాసం చేస్తే గ్లూకోజ్ స్థాయి పడిపోయే ప్రమాదం ఉంటుంది.
మందులు వాడేవారు తరచూ రక్తంలో గ్లూకోజ్ నిల్వలు పరీక్షించుకోవాలి. గ్లూకోజ్ తగ్గితే వెంటనే తీపి పదార్ధాలను తినాల్సి ఉంటుంది. మందుల డోస్ తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు, శక్తులు ఉంటాయి.వాటి అనుగుణంగా చూస్తే ఒక్కో రాశి వారికి ఒక్కో రకమైన రంగు బాగా కలిసొస్తుంది.