Smriti Mandhana: ఆర్సీబీ జెర్సీలో స్మృతి మంధానా అండ్ టీమ్ పోజులు మామూలుగా లేవు
- Smriti Mandhana: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024) శుక్రవారం (ఫిబ్రవరి 23) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో స్మృతి మంధానా, మిగతా రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు వుమెన్స్ టీమ్ స్పెషల్ ఫొటోషూట్ తో అదరగొట్టింది.

(1 / 6)
Smriti Mandhana: ఆర్సీబీ పురుషుల జట్టులాగే మహిళలకు కూడా రెడ్, బ్లాక్ కలర్స్ లోని జెర్సీలు ఉన్నాయి. లీగ్ ప్రారంభానికి ముందు జరిగే ఫొటోషూట్ లో స్మృతితోపాటు మిగతా టీమ్ కెమెరాకు పోజులిచ్చారు.
(2 / 6)
Smriti Mandhana: ఆటతోపాటు అందంతోనూ ఆకట్టుకునే స్మృతి మంధానా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె ఈ ఫొటోలకోసం ఇచ్చిన పోజులు అదిరిపోయాయి. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ బెంగళూరులోనే ప్రారంభం కానుంది.
(3 / 6)
Smriti Mandhana: కెప్టెన్ స్మృతి మంధానాతోపాటు టీమ్ లోని సోఫీ డివైన్, రేణుకా సింగ్, రిచా ఘోష్, కేట్ క్రాస్, రంకా పాటిల్ లాంటి వాళ్లు ఈ ఫొటోషూట్ లో పాల్గొన్నారు.
(4 / 6)
Smriti Mandhana: గతేడాది డబ్ల్యూపీఎల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ రెండో సీజన్ తొలి ఫేజ్ బెంగళూరులో జరగనుంది. ఆర్సీబీ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 24న యూపీ వారియర్స్ తో తలపడనుంది.
ఇతర గ్యాలరీలు