(1 / 5)
అమేఠీ నుంచి ఓడిపోయిన స్మృతీ ఇరానీ.. మోదీ 3.0 కేబినెట్లో చోటు దక్కించుకోరని టాక్ నడుస్తోంది. గత ప్రభుత్వంలో ఆమె మహిళా, శిశు మంత్రిగా పనిచేశారు.
(PTI)(2 / 5)
గత ప్రభుత్వంలో క్రీడా మంత్రిగా ఉన్న అనురాగ్ ఠాకూర్‌కు ఈసారి మంత్రి పదవి దక్కకపోవచ్చు! హిమాచల్ ప్రదేశ్ హమీర్పూర్ నుంచి పోటీ చేసి గెలిచారు అనురాగ్ ఠాకూర్.
(PTI)(3 / 5)
మోదీ 2.0లో సూక్ష్మ, చిన్న, మధ్య పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ రాణేకి కూడా ఈసారి కేబినెట్లో సీటు లేదని సమాచాారం.
(PTI)(4 / 5)
2024 లోక్‌సభ ఎన్నికల్లో 240 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. సొంతంగా మెజారిటీ దక్కకపోవడంతో ఎన్డీఏ కూటమిలోని పార్టీలతో మోదీ కేబినెట్ని పంచుకోవాల్సి వస్తుంది.
(PTI)(5 / 5)
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు మోదీ 3.0 కేబినెట్లో చోటు దక్కింది. ఆయనతో పాటు మరో ముగ్గురికి కేబినెట్లో సీటు ఉంటుందని సమాచారం.
(Jay Galla-X)ఇతర గ్యాలరీలు