Sleep Deprivation Issues : రాత్రి తక్కువ నిద్రపోతున్నారా? తస్మాత్ జాగ్రత్త-sleep deprivation may lead to severe health issues ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sleep Deprivation Issues : రాత్రి తక్కువ నిద్రపోతున్నారా? తస్మాత్ జాగ్రత్త

Sleep Deprivation Issues : రాత్రి తక్కువ నిద్రపోతున్నారా? తస్మాత్ జాగ్రత్త

Published Feb 11, 2023 12:57 PM IST HT Telugu Desk
Published Feb 11, 2023 12:57 PM IST

  • Sleep deprivation health issues: చాలామంది రాత్రిపూట నిద్రపోకుండా సోషల్ మీడియాలో గడపడానికి ఇష్టపడతారు. గంటల తరబడి మొబైల్ లో వెబ్ సిరీస్‌లు చూడటం కామన్ అయిపోయింది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఫలితంగా వ్యాధుల బారినపడుతున్నారు. రాత్రిపూట తక్కువ నిద్రతో పలు రకాల ఇబ్బందులు వస్తాయి.

అధిక రక్తపోటు : మీకు రాత్రిపూట సరైన నిద్ర లేకపోతే.. రక్తపోటుకు కారణమవుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అంతే కాదు రక్తపోటు పెరిగినప్పుడు అవయవాలు సక్రమంగా పనిచేయవు. శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.

(1 / 5)

(Freepik)

మధుమేహం వచ్చే ప్రమాదం : దీర్ఘకాలం నిద్రలేమి మధుమేహానికి దారితీయవచ్చు. డయాబెటిస్‌లో, శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చెదిరిపోతుంది. దీని వెనుక నిద్రలేమి ఒక కారణం. దీర్ఘకాలం నిద్రలేమి మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

(2 / 5)

రోగనిరోధక శక్తి : నిద్రలేమి అనేది రోగనిరోధక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. తక్కువ నిద్రపోతే శరీరానికి సరైన విశ్రాంతి లభించదు. ఇందులో జీవులు సరిగా పనిచేయలేవు. ఫలితంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

(3 / 5)

జీర్ణ సమస్యలు : రాత్రి నిద్ర సరిగా లేకుంటే.. జీర్ణక్రియ మీద ప్రభావం చూపిస్తుంది. మీరు రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే, ఈ అవయవాలు సరిగ్గా పని చేయవు. దీని వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

(4 / 5)

గుండె సమస్యలు : నిద్ర లేకుంటే..  గుండే మీద ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. రక్తనాళాలు, హృదయ స్పందన మందగిస్తుంది. నిద్రలేమి ఉంటే, పల్స్ మారుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

(5 / 5)

ఇతర గ్యాలరీలు