(1 / 7)
గురు నానక్ జయంతి సందర్బంగా విద్యుత్ కాంతుల వెలుగుల్లో డిల్లీలోని గురుద్వారా బంగ్లా సాహిబ్
(RAJ K RAJ /HT PHOTO)(2 / 7)
గురు నానక్ జయంతి సందర్బంగా విద్యుత్ కాంతుల వెలుగుల్లో డిల్లీలోని గురుద్వారా బంగ్లా సాహిబ్
(RAJ K RAJ /HT PHOTO)(3 / 7)
గురు నానక్ జయంతి సందర్బంగా ధానేలోని దశ్మేశ్ గురుద్వారా వద్ద చిన్నారి ప్రార్థన. గురునానక్ జయంతిని సిక్కులు ప్రతీ సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.
(4 / 7)
గురు నానక్ జయంతి సందర్బంగా ధానేలోని దశ్మేశ్ గురుద్వారా వద్ద ప్రార్థనలు చేస్తున్న భక్తులు
(5 / 7)
గురునానక్ జయంతి సందర్భంగా సిక్కు మత పవిత్ర చిహ్నం ముందు ప్రార్థనలు చేస్తున్న భక్తులు
(AFP)(6 / 7)
గురునానక్ జయంతి సందర్భంగా అమృత సర్ లోని స్వర్ణ దేవాలయం వద్ద ఉన్న సరోవర్ లో స్నానమాచరిస్తున్న భక్తుడు.
(PTI)(7 / 7)
గురునానక్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని గురుద్వారా బంగ్లా సాహిబ్ వద్ద కొవ్వొత్తులు వెలిగిస్తున్న భక్తులు
(RAJ K RAJ /HT PHOTO)ఇతర గ్యాలరీలు