
(1 / 5)
ప్రస్తుతం టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతోంది శృతిహాసన్ బ్యాక్ టూ బ్యాక్ మూవీస్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇస్తోంది.

(2 / 5)
డిసెంబర్ 22న రిలీజ్ కానున్న ప్రభాస్ సలార్‌మూవీలో శృతిహాసన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో అద్య అనే జర్నలిస్ట్‌గా శృతిహాసన్ కనిపించబోతున్నది.

(3 / 5)
నాని హాయ్ నాన్న మూవీలో శృతిహాసన్ కీలక పాత్రలో నటించింది. ప్రజెంట్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను ఈ మూవీ దూసుకుపోతుంది.

(4 / 5)
శృతిహాసన్, అడివి శేష్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియన్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు షానీడ్ డియో దర్శకత్వం వహిస్తోన్నాడు.

(5 / 5)
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన చిరంజీవి వాల్తేర్ వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాల్లో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. ఈ రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్ సక్సెస్‌లుగా నిలిచాయి.
ఇతర గ్యాలరీలు