Shraddha Kapoor: నానితో సాహో బ్యూటీ రొమాన్స్ - శ్రీకాంత్ ఓదెల మూవీలో బాలీవుడ్ హీరోయిన్‌కు ఛాన్స్!
ప్రభాస్ సాహో మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధాకపూర్. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగులో మరో మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
(1 / 5)
దసరా బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో నాని, డైరక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో మరో మాస్ మూవీ రాబోతుంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ మూవీ మొదలైంది.
(2 / 5)
నాని, శ్రీకాంత్ ఓదెల మూవీలో హీరోయిన్‌గా శ్రద్ధాకపూర్ పేరు పరిశీలనలో ఉన్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
(3 / 5)
2019లో రిలీజైన ప్రభాస్ సాహో తర్వాత దాదాపు ఐదేళ్ల విరామం అనంతరం నాని మూవీతో టాలీవుడ్‌లోకి శ్రద్ధాకపూర్ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెబుతోన్నారు.
(4 / 5)
ఈ ఏడాది రిలీజైన హారర్ కామెడీ మూవీ స్త్రీ 2 కెరీర్‌లోనే పెద్ద విజయాన్ని అందుకున్నది శ్రద్ధాకపూర్.
ఇతర గ్యాలరీలు