Shraddha Das: విల‌న్ పాత్ర‌లో హాట్ బ్యూటీ శ్ర‌ద్ధాదాస్‌- తెలుగు క్రైమ్ కామెడీ మూవీపైనే ఆశ‌ల‌న్నీ!-shraddha das plays negative role in parijatha parvam movie ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Shraddha Das Plays Negative Role In Parijatha Parvam Movie

Shraddha Das: విల‌న్ పాత్ర‌లో హాట్ బ్యూటీ శ్ర‌ద్ధాదాస్‌- తెలుగు క్రైమ్ కామెడీ మూవీపైనే ఆశ‌ల‌న్నీ!

Mar 26, 2024, 12:15 PM IST Nelki Naresh Kumar
Mar 26, 2024, 12:15 PM , IST

Shraddha Das: శ్ర‌ద్ధాదాస్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ప‌ద‌హారేళ్లు పైనే అయ్యింది. ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన క‌మ‌ర్షియ‌ల్ హిట్టు మాత్రం ద‌క్క‌లేదు. కొంత గ్యాప్ త‌ర్వాత పారిజాత ప‌ర్వంతో రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది.

పారిజాత ప‌ర్వం సినిమా ఏప్రిల్ 19న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో శ్ర‌ద్ధాదాస్‌తో పాటు సునీల్‌, చైత‌న్య‌రావు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. 

(1 / 5)

ఈ సినిమాలో కిడ్నాప‌ర్‌గా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో శ్ర‌ద్ధాదాస్ క‌నిపించ‌బోతున్న‌ది. దాదాపు ఏడాది గ్యాప్ త‌ర్వాత శ్ర‌ద్ధాదాస్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న తెలుగు మూవీ ఇది. 

(2 / 5)

తెలుగులో సిద్ధు ఫ్ర‌మ్ శ్రీకాకుళం సినిమాతో 2008లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్ర‌ద్ధాదాస్‌. ఆర్య 2, నాగ‌వ‌ల్లి,  డార్లింగ్‌తో పాటు స్టార్ హీరోల సినిమాల్లో కీల‌క పాత్ర‌లు చేసింది. 

(3 / 5)

తెలుగుతో పాటు హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో హీరోయిన్‌గా న‌టించింది శ్ర‌ద్ధాదాస్‌. హిందీలో ఖాకీతో పాటు మ‌రికొన్ని వెబ్‌సిరీస్‌లు చేసింది.  

(4 / 5)

టాలీవుడ్ హీరో వ‌రుణ్ సందేశ్‌తో శ్ర‌ద్ధాదాస్ ప్రేమ‌లో ఉన్న‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. వీరిద్ద‌రు క‌లిసి  మ‌రో చ‌రిత్ర అనే సినిమా చేశారు. 

(5 / 5)

ఇతర గ్యాలరీలు