Shivathmika Rajashekar: బ్లాక్ డ్రెస్ లో గ్లామర్ డోస్ పెంచిన శివాత్మిక-shivathmika rajashekar flaunts her cleavage in black dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Shivathmika Rajashekar: బ్లాక్ డ్రెస్ లో గ్లామర్ డోస్ పెంచిన శివాత్మిక

Shivathmika Rajashekar: బ్లాక్ డ్రెస్ లో గ్లామర్ డోస్ పెంచిన శివాత్మిక

Sep 15, 2022, 01:49 PM IST HT Telugu Desk
Sep 15, 2022, 01:49 PM , IST

దొర‌సాని సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌. ఫ‌స్ట్ సినిమాలోని యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో క‌నిపించి మెప్పించింది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ సినిమాల‌పై దృష్టిసారిస్తూ ముందుకు సాగుతోంది.

గురువారం బ్లాక్ కలర్ టైట్ ఫిట్ డ్రెస్‌లో బోల్డ్‌గా క‌నిపిస్తున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది శివాత్మిక 

(1 / 5)

గురువారం బ్లాక్ కలర్ టైట్ ఫిట్ డ్రెస్‌లో బోల్డ్‌గా క‌నిపిస్తున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది శివాత్మిక (shivathmika rajashekar/instagram)

గ్లామ‌ర్ డోస్ పెంచుతూ శివాత్మిక పోస్ట్ చేసిన ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. 

(2 / 5)

గ్లామ‌ర్ డోస్ పెంచుతూ శివాత్మిక పోస్ట్ చేసిన ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. (shivathmika rajashekar/instagram)

ప్ర‌స్తుతం తెలుగులో పంచ‌తంత్ర‌క‌థ‌లు సినిమా చేస్తోంది శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌. 

(3 / 5)

ప్ర‌స్తుతం తెలుగులో పంచ‌తంత్ర‌క‌థ‌లు సినిమా చేస్తోంది శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌. (shivathmika rajashekar/instagram)

ఆకాశం అనే ద్విభాషా సినిమాలో శివాత్మక హీరోయిన్ గా నటిస్తోంది. 

(4 / 5)

ఆకాశం అనే ద్విభాషా సినిమాలో శివాత్మక హీరోయిన్ గా నటిస్తోంది. (shivathmika rajashekar/instagram)

శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌

(5 / 5)

శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌(shivathmika rajashekar/instagram)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు