తెలుగు న్యూస్ / ఫోటో /
Shah Rukh Khan Love Story : షారుఖ్ ఖాన్ లవ్ స్టోరీ.. సినిమాను మించిపోయింది
- Shah Rukh Khan Love Story : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరి ఖాన్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. వీరిది లవ్ మ్యారేజ్. అయితే పెళ్లి చేసుకునేందుకు చాలా కష్టాలు పడ్డారు.
- Shah Rukh Khan Love Story : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరి ఖాన్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. వీరిది లవ్ మ్యారేజ్. అయితే పెళ్లి చేసుకునేందుకు చాలా కష్టాలు పడ్డారు.
(1 / 7)
షారుఖ్, గౌరి ఖాన్ ప్రేమ వివాహం చేసుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. మరి వీరి ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ చూద్దాం.
(2 / 7)
షారుఖ్, గౌరి ఖాన్.. యుక్తవయస్సు నుండి ఒకరినొకరు ప్రేమించుకోవడం ప్రారంభించారు. నిజానికి బాలీవుడ్లో విడాకులు లేకుండా ఎక్కువ కాలం జీవించడం చాలా పెద్ద విషయం. కానీ ఇప్పటివరకూ.. షారుఖ్, గౌరి ఖాన్ కలిసే ఉన్నారు. ఎంతో సంతోషంగా ఉంటారు.
(3 / 7)
వీరి ప్రేమకథ ఓ పార్టీలో మొదలైంది. షారుఖ్ ఖాన్.. గౌరిని కలుసుకుని ఆమెను డ్యాన్స్ చేయడానికి ఆహ్వానించాడు. అయితే ఆయన ఆహ్వానాన్ని గౌరీ ఖాన్ తిరస్కరించింది. నా బాయ్‌ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పింది.
(4 / 7)
గౌరి మాటలకు షారుఖ్ షాక్ అయ్యాడు. వెంటనే గౌరీ ఖాన్ పక్కనే ఉన్న ఓ వ్యక్తిని చూశాడు షారుఖ్. ఆ తర్వాతే షారుక్ ఖాన్ కు తెలిసింది. అతను గౌరీ ఖాన్ సోదరుడు అని.
(5 / 7)
ఆ తర్వాత ఒకరిగురించి ఒకరు తెలుసుకోవడం ప్రారంభించారు. ఇద్దరూ డేటింగ్ ప్రారంభించారు. అప్పుడప్పుడు అభిప్రాయభేదాలు వచ్చాయి.. కానీ సర్దుకుని పోయారు.
(6 / 7)
విడిపోకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ మతం సమస్యగా మారింది. గౌరీ ఖాన్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. షారుఖ్ ఖాన్ ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి.
ఇతర గ్యాలరీలు