తెలుగు న్యూస్ / ఫోటో /
Shah Rukh Khan Birthday: కింగ్ ఖాన్ 57వ పుట్టినరోజు.. క్యాజువల్ డ్రెస్‌లో మెరిసిన షారుఖ్..!
- Shah Rukh Khan Birthday: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ తన 57వ పుట్టినరోజు సందర్భంగా క్యాజువల్ డ్రెస్‌లో మెరిశాడు. సాధారణ దుస్తుల్లో కనిపించిన కింగ్ ఖాన్.. అభిమానులను వినూత్నంగా అలరించారు. ఈ సందర్భంగా ఆయన నటించిన పఠాన్ టీజర్ కూడా విడుదలైంది.

(1 / 6)
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ తన 57వ పుట్టినరోజును బుధవారం నాడు ఘనంగా జరుపుకున్నారు. ఆయన బర్త్ డే సందర్భంగా వివిధ సాధారమ దుస్తుల్లో మెరిశారు. ఈ ఫొటోల్లో అభిమానులను అలరించారు.
(5 / 6)
తెలుపు రంగు దుస్తుల్లోనూ షారుఖ్ అద్భుతంగా కనిపిస్తారు. ఈ ఫొటలో తెల్లటి టీ షర్ట్, జాకెట్, హుడీతో కనిపించారు.
ఇతర గ్యాలరీలు