Discounts on refrigerators: ఈ లేటెస్ట్ మోడల్ ఫ్రిజ్ లపై మంచి డిస్కౌంట్స్..-savings alert lg to samsung amazon roles out big discounts on these top 5 refrigerators ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Discounts On Refrigerators: ఈ లేటెస్ట్ మోడల్ ఫ్రిజ్ లపై మంచి డిస్కౌంట్స్..

Discounts on refrigerators: ఈ లేటెస్ట్ మోడల్ ఫ్రిజ్ లపై మంచి డిస్కౌంట్స్..

Sep 29, 2023, 06:50 PM IST HT Telugu Desk
Sep 29, 2023, 06:50 PM , IST

ఆమెజాన్ లో లేటెస్ట్ మోడల్ రిఫ్రిజిరేటర్లపై మంచి డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఎల్జీ, సామ్సంగ్ వంటి ప్రీమియం బ్రాండ్ల ఫ్రిజ్ లపై కూడా ఆఫర్స్ ఉన్నాయి.. 

ఈ ఫెస్టివల్ సీజన్ లో లేటెస్ట్ మోడల్ రిఫ్రిజిరేటర్లపై  ఆమెజాన్ మంచి డిస్కౌంట్ ఆఫర్స్ ను ప్రకటించింది.  ప్రీమియం బ్రాండ్ల ఫ్రిజ్ లపై 40% వరకు డిస్కౌంట్ పొందవచ్చు. 

(1 / 6)

ఈ ఫెస్టివల్ సీజన్ లో లేటెస్ట్ మోడల్ రిఫ్రిజిరేటర్లపై  ఆమెజాన్ మంచి డిస్కౌంట్ ఆఫర్స్ ను ప్రకటించింది.  ప్రీమియం బ్రాండ్ల ఫ్రిజ్ లపై 40% వరకు డిస్కౌంట్ పొందవచ్చు. (Bloomberg)

Samsung 653 L Side by Side Refrigerator: సామ్సంగ్ 653 లీటర్ల సామర్ధ్యం ఉన్న సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్. ఇది 5 ఇన్ 1 కన్వర్టబుల్ మోడల్. 20 ఏళ్ల వారంటి దీని ప్రత్యేకత. ఈ ఫ్రిజ్ ఒరిజినల్ ధర రూ. 1,21,000 కాగా, 25% డిస్కౌంట్ అనంతరం రూ. 90,990, లకే లభిస్తుంది.

(2 / 6)

Samsung 653 L Side by Side Refrigerator: సామ్సంగ్ 653 లీటర్ల సామర్ధ్యం ఉన్న సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్. ఇది 5 ఇన్ 1 కన్వర్టబుల్ మోడల్. 20 ఏళ్ల వారంటి దీని ప్రత్యేకత. ఈ ఫ్రిజ్ ఒరిజినల్ ధర రూ. 1,21,000 కాగా, 25% డిస్కౌంట్ అనంతరం రూ. 90,990, లకే లభిస్తుంది.(Amazon)

Whirlpool 259 L Double Door Refrigerator: విల్ పూల్ 259 లీటర్ల సామర్ధ్యం ఉన్న డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఇది  చిన్న కుటుంబాలకు సూటబుల్. ఇందులో ఇంటెల్లి సెన్స్ ఇన్వర్టర్ టెక్నాలజీని వాడారు. గంటన్నరలో ఐస్ తయారు అవుతుంది. ఈ ఫ్రిజ్ ఒరిజినల్ ధర రూ. 41,000 కాగా, 25% డిస్కౌంట్ అనంతరం రూ .30,690, లకే లభిస్తుంది.

(3 / 6)

Whirlpool 259 L Double Door Refrigerator: విల్ పూల్ 259 లీటర్ల సామర్ధ్యం ఉన్న డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఇది  చిన్న కుటుంబాలకు సూటబుల్. ఇందులో ఇంటెల్లి సెన్స్ ఇన్వర్టర్ టెక్నాలజీని వాడారు. గంటన్నరలో ఐస్ తయారు అవుతుంది. ఈ ఫ్రిజ్ ఒరిజినల్ ధర రూ. 41,000 కాగా, 25% డిస్కౌంట్ అనంతరం రూ .30,690, లకే లభిస్తుంది.(Amazon)

LG 185 L 5-Star Inverter Single Door Refrigerator: ఎల్జీ 185 లీటర్ల సామర్ధ్యం ఉన్న సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఇది. కొత్తగా పెళ్లైన జంటలకు, చిన్న కుటుంబాలకు సూటబుల్. ఇది ఇన్వర్టర్ డైరెక్ట్ కూల్ ఫ్రిజ్. 5 స్టార్ రేటింగ్ ఉన్న ఈ ఫ్రిజ్ తో మీ కరంటు బిల్లు కూడా ఆదా అవుతుంది. ఈ ఫ్రిజ్ ఒరిజినల్ ధర రూ. 21,900 కాగా, 23% డిస్కౌంట్ అనంతరం రూ .16,990, లకే లభిస్తుంది.

(4 / 6)

LG 185 L 5-Star Inverter Single Door Refrigerator: ఎల్జీ 185 లీటర్ల సామర్ధ్యం ఉన్న సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఇది. కొత్తగా పెళ్లైన జంటలకు, చిన్న కుటుంబాలకు సూటబుల్. ఇది ఇన్వర్టర్ డైరెక్ట్ కూల్ ఫ్రిజ్. 5 స్టార్ రేటింగ్ ఉన్న ఈ ఫ్రిజ్ తో మీ కరంటు బిల్లు కూడా ఆదా అవుతుంది. ఈ ఫ్రిజ్ ఒరిజినల్ ధర రూ. 21,900 కాగా, 23% డిస్కౌంట్ అనంతరం రూ .16,990, లకే లభిస్తుంది.(Amazon)

Godrej 223 L Double Door Refrigerator: గోద్రెజ్ 223 లీటర్ సామర్ధ్యం ఉన్న డబుల్ డోర్ ఫ్రిజ్ ఇది. ఆమెజాన్ లో ఇది 40% డిస్కౌంట్ లో లభిస్తుంది. దీని ఒరిజినల్ ధర రూ.38,200 కాగా, డిస్కౌంట్ తరువాత రూ. 23,090 లకు లభిస్తుంది.

(5 / 6)

Godrej 223 L Double Door Refrigerator: గోద్రెజ్ 223 లీటర్ సామర్ధ్యం ఉన్న డబుల్ డోర్ ఫ్రిజ్ ఇది. ఆమెజాన్ లో ఇది 40% డిస్కౌంట్ లో లభిస్తుంది. దీని ఒరిజినల్ ధర రూ.38,200 కాగా, డిస్కౌంట్ తరువాత రూ. 23,090 లకు లభిస్తుంది.(Amazon)

LG 242 L 3-Star Smart Inverter Double Refrigerator: ఎల్జీ నుంచి వచ్చిన లేటెస్ట్ రిఫ్రిజిరేటర్. ఇది 3 స్టార్ స్మార్ట్ ఇన్వెస్టర్ డబుల్ డోర్ ఫ్రిజ్. ఇది 242 లీటర్ల సామర్ధ్యం ఉన్న రిఫ్రిజిరేటర్. ఆమెజాన్ లో ఇది 28% డిస్కౌంట్ లో లభిస్తుంది. దీని ఒరిజినల్ ధర రూ.38,599 కాగా, డిస్కౌంట్ తరువాత రూ. 27,800 లకు లభిస్తుంది.

(6 / 6)

LG 242 L 3-Star Smart Inverter Double Refrigerator: ఎల్జీ నుంచి వచ్చిన లేటెస్ట్ రిఫ్రిజిరేటర్. ఇది 3 స్టార్ స్మార్ట్ ఇన్వెస్టర్ డబుల్ డోర్ ఫ్రిజ్. ఇది 242 లీటర్ల సామర్ధ్యం ఉన్న రిఫ్రిజిరేటర్. ఆమెజాన్ లో ఇది 28% డిస్కౌంట్ లో లభిస్తుంది. దీని ఒరిజినల్ ధర రూ.38,599 కాగా, డిస్కౌంట్ తరువాత రూ. 27,800 లకు లభిస్తుంది.(Amazon)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు