Sara Ali Khan: హాట్ ఫొటోలతో కవ్విస్తున్న సారా అలీఖాన్-sara ali khan sizzles in black tight fit dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sara Ali Khan: హాట్ ఫొటోలతో కవ్విస్తున్న సారా అలీఖాన్

Sara Ali Khan: హాట్ ఫొటోలతో కవ్విస్తున్న సారా అలీఖాన్

Jun 17, 2022, 02:14 PM IST HT Telugu Desk
Jun 17, 2022, 02:14 PM , IST

సైఫ్ అలీఖాన్  తనయగా బాలీవుడ్ లో అడుగుపెట్టింది సారా అలీఖాన్. వారసత్వ ముద్ర నుంచి బయటపడే ప్రయత్నాల్లో ఉన్న ఈ ముద్దుగుమ్మ హిందీలో  డిఫరెంట్ స్టోరీస్ ను ఎంచుకుంటూ సినిమాలు చేస్తోంది. 

గురువారం ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో బ్లాక్ అండ్ వైట్ టైట్ ఫిట్ డ్రెస్ లో అందాల ప్రదర్శనతో మెప్పించింది.

(1 / 4)

గురువారం ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో బ్లాక్ అండ్ వైట్ టైట్ ఫిట్ డ్రెస్ లో అందాల ప్రదర్శనతో మెప్పించింది.(instagram)

సారా అలీఖాన్ ధరించిన ఈ డ్రెస్ ఖరీదు లక్షకుపైనే ఉంటుందని సమాచారం. 

(2 / 4)

సారా అలీఖాన్ ధరించిన ఈ డ్రెస్ ఖరీదు లక్షకుపైనే ఉంటుందని సమాచారం. (instagram)

ప్రస్తుతం బాలీవుడ్ లో విక్కీ కౌశల్ తో ఓ సినిమా చేస్తోంది సారా అలీఖాన్...

(3 / 4)

ప్రస్తుతం బాలీవుడ్ లో విక్కీ కౌశల్ తో ఓ సినిమా చేస్తోంది సారా అలీఖాన్...(instagram)

పలు బ్రాండ్స్ కు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న సారా అలీఖాన్ 2019లో ఫోర్భ్స్ ఇండియన్ టాప్ 100 సెలబ్రిటీస్ లలో ఒకరిగా నిలిచింది. 

(4 / 4)

పలు బ్రాండ్స్ కు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న సారా అలీఖాన్ 2019లో ఫోర్భ్స్ ఇండియన్ టాప్ 100 సెలబ్రిటీస్ లలో ఒకరిగా నిలిచింది. (instagram)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు