
(1 / 5)
రాధికా పండిట్, యష్ వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న దృశ్యం. వారితో పాటు పిల్లలు కూడా ఉన్నారు.
(instagram\ Radhika Pandit)
(2 / 5)
రాధికా పండిట్ తన భర్త యశ్, ఇద్దరు పిల్లలతో కలిసి కేక్ ను ఆస్వాదించింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రాధిక 'ప్రేమికుల రోజు సందర్భంగా నా లవర్ తో స్పెషల్ లంచ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

(3 / 5)
భర్త యశ్‌తో కలిసి దిగిన మరో ఫొటోను షేర్ చేసిన రాధిక 'హ్యాపీ వాలెంటైన్స్ డే..’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు

(4 / 5)
ఈ ఫోటోలు షేర్ చేయగానే అభిమానుల నుంచి అభినందన సందేశాలు వెల్లువెత్తాయి.

(5 / 5)
కొందరైతే బావ సూపర్ అని పిలువగా, మరికొందరు టాక్సిక్ మూవీకి సంబంధించిన అప్డేట్ అడిగారు.
ఇతర గ్యాలరీలు