Samyuktha Menon in Saree: ఎరుపు రంగు చీరలో సెక్సీగా కనిపిస్తున్న సంయుక్త-samyuktha menon in red saree looks stunning at sir trailer release event ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Samyuktha Menon In Saree: ఎరుపు రంగు చీరలో సెక్సీగా కనిపిస్తున్న సంయుక్త

Samyuktha Menon in Saree: ఎరుపు రంగు చీరలో సెక్సీగా కనిపిస్తున్న సంయుక్త

Feb 08, 2023, 09:24 PM IST Hari Prasad S
Feb 08, 2023, 09:24 PM , IST

  • Samyuktha Menon in Saree: ఎరుపు రంగు చీరలో సెక్సీగా కనిపిస్తోంది సంయుక్త మేనన్. సార్ మూవీ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆమె రెడ్ శారీలో వచ్చింది. ఈ ట్రైలర్ బుధవారం (ఫిబ్రవరి 8) రిలీజైన విషయం తెలిసిందే.

Samyuktha Menon in Saree: సార్ ట్రైలర్ లాంచ్ కోసం సంయుక్త బుధవారం ఏఎంబీ సినిమాస్ కు వచ్చింది. ఇలా కొంటె చూపులతో అభిమానుల మనసు దోచింది.

(1 / 6)

Samyuktha Menon in Saree: ఈ రెడ్ కలర్ శారీలో సంయుక్త అందం రెట్టింపైందనడంలో డౌట్ లేదు. ఆ చీరకు తోడు రెండు తెల్ల గులాబీలు మరింత అందాన్ని తెచ్చాయి.

(2 / 6)

Samyuktha Menon in Saree: సంయుక్త ఇలా నవ్వుతుంటే ఎవరు మాత్రం టెంప్ట్ కాకుండా ఉంటారు చెప్పండి.

(3 / 6)

Samyuktha Menon in Saree: సార్ మూవీలో ధనుష్ సరసన సంయుక్త నటించింది. ఇందులో ఆమె లెక్చరర్ పాత్రలో కనిపిస్తోంది.

(4 / 6)

Samyuktha Menon in Saree: సార్ ట్రైలర్ లోనే కాదు.. ట్రైలర్ లాంచ్ లోనూ సంయుక్త తన అందంతో మతి పోగొట్టింది.

(5 / 6)

Samyuktha Menon in Saree: ట్రైలర్ లాంచ్ కు ముందు ఆమె కెమెరాలకు ఇలా నవ్వుతూ పోజులిచ్చింది.

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు