Samsung Galaxy Z Flip 6: శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 ఫస్ట్ ఇంప్రెషన్: హైప్ కు తగ్గట్టుగానే ఉందా?-samsung galaxy z flip 6 first impression living up to the hype heres the initial review ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Samsung Galaxy Z Flip 6: శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 ఫస్ట్ ఇంప్రెషన్: హైప్ కు తగ్గట్టుగానే ఉందా?

Samsung Galaxy Z Flip 6: శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 ఫస్ట్ ఇంప్రెషన్: హైప్ కు తగ్గట్టుగానే ఉందా?

Jul 26, 2024, 10:00 PM IST HT Telugu Desk
Jul 26, 2024, 10:00 PM , IST

Samsung Galaxy Z Flip 6 first impression: గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 స్మార్ట్ ఫోన్ ను శాంసంగ్ ఇటీవల లాంచ్ చేసింది. ఇది ఇప్పటివరకు భారత్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఫోల్డబుల్ ఫ్లిప్ ఫోన్. లగ్జరీ సెగ్మెంట్ లోని ఈ ఫ్లిప్ ఫోన్ ఫీచర్స్ పనితీరు, పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ రివ్యూ లో చూద్దాం..

శాంసంగ్ ఇటీవల జరిగిన గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్లో కొత్త తరం ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను ప్రకటించింది. ఫ్లాగ్షిప్-లెవల్ బుక్-స్టైల్, క్లామ్షెల్-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్  గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 అందులో ఒకటి. ఆ స్మార్ట్ ఫోన్ రివ్యూ ని ఇక్కడ చూడండి.

(1 / 5)

శాంసంగ్ ఇటీవల జరిగిన గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్లో కొత్త తరం ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను ప్రకటించింది. ఫ్లాగ్షిప్-లెవల్ బుక్-స్టైల్, క్లామ్షెల్-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్  గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 అందులో ఒకటి. ఆ స్మార్ట్ ఫోన్ రివ్యూ ని ఇక్కడ చూడండి.(HT Tech)

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 డ్యూయల్ రైల్ హింజ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షనన్ తో ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్, ఐపి 48 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ వంటి అనేక డిజైన్ అప్ గ్రేడ్ లతో వచ్చింది, ఈ స్మార్ట్ ఫోన్ మునుపటి కంటే మరింత ప్రీమియం లుక్ తో కనిపిస్తుంది. ఇది ఇప్పటికీ బాక్సీ డిజైన్ తో, తక్కువ బరువుతో ఉంది.

(2 / 5)

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 డ్యూయల్ రైల్ హింజ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షనన్ తో ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్, ఐపి 48 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ వంటి అనేక డిజైన్ అప్ గ్రేడ్ లతో వచ్చింది, ఈ స్మార్ట్ ఫోన్ మునుపటి కంటే మరింత ప్రీమియం లుక్ తో కనిపిస్తుంది. ఇది ఇప్పటికీ బాక్సీ డిజైన్ తో, తక్కువ బరువుతో ఉంది.(HT Tech)

డిస్ ప్లే పరంగా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5తో పోలిస్తే కొన్ని చిన్న చిన్న అప్ గ్రేడ్స్ ఇందులో ఉన్నాయి. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ మెయిన్ డిస్ ప్లే, 3.4 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ కవర్ డిస్ ప్లేను అందించారు. డిస్ప్లే చాలా ఆకర్షణీయంగా, క్రిస్ప్ గా ఉంది. పీక్ బ్రైట్ నెస్ ను కూడా పెంచారు, దీనివల్ల సూర్యరశ్మిలో కూడా స్మార్ట్ ఫోన్ ను ఇబ్బంది లేకుండా చూడవచ్చు.

(3 / 5)

డిస్ ప్లే పరంగా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5తో పోలిస్తే కొన్ని చిన్న చిన్న అప్ గ్రేడ్స్ ఇందులో ఉన్నాయి. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ మెయిన్ డిస్ ప్లే, 3.4 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ కవర్ డిస్ ప్లేను అందించారు. డిస్ప్లే చాలా ఆకర్షణీయంగా, క్రిస్ప్ గా ఉంది. పీక్ బ్రైట్ నెస్ ను కూడా పెంచారు, దీనివల్ల సూర్యరశ్మిలో కూడా స్మార్ట్ ఫోన్ ను ఇబ్బంది లేకుండా చూడవచ్చు.(HT Tech)

శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 లో  ఐసోసెల్ జిఎన్ 3 సెన్సార్ తో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా పొందింది, దీనితో తక్కువ కాంతిలోనూ, అలాగే మంచి లైటింగ్ లోనూ గొప్ప ఫొటోలు తీయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ లో టెలిఫోటో కెమెరా లేదు.

(4 / 5)

శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 లో  ఐసోసెల్ జిఎన్ 3 సెన్సార్ తో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా పొందింది, దీనితో తక్కువ కాంతిలోనూ, అలాగే మంచి లైటింగ్ లోనూ గొప్ప ఫొటోలు తీయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ లో టెలిఫోటో కెమెరా లేదు.(HT Tech)

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 లో కృత్రిమ మేధ ఫీచర్లను బాగా ఇంటిగ్రేట్ చేశారు.

(5 / 5)

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 లో కృత్రిమ మేధ ఫీచర్లను బాగా ఇంటిగ్రేట్ చేశారు.(HT Tech)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు