Samsung Galaxy A34 review: సామ్సంగ్ గెలాక్సీ ఏ34పై రివ్యూస్ ఎలా ఉన్నాయో తెలుసా?
Samsung Galaxy A34 review: గెలాక్సీ ఏ 34 సామ్సంగ్ నుంచి వచ్చిన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్. ఇది 5 జీ ఫోన్. వినియోగదారులు ఈ 5 జీ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ పై ఎలా స్పందిస్తున్నారో చూద్దాం..
(1 / 8)
Samsung Galaxy A34 Design: డిజైన్ విషయంలో సామ్సంగ్ గెలాక్సీ ఏ 34 కి ఫుల్ మార్క్స్ వేయవచ్చు. ఈ ఫోన్ డిజైన్ సామ్సంగ్ లేటెస్ట్ ప్రీమియం మోడల్ గెలాక్సీ ఎస్ 23 (Galaxy S23) తరహాలో ఉంది. ఈ ఫోన్ కు ఐపీ 67 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది.(Divya / HT Tech)
(2 / 8)
Samsung Galaxy A34 Display: ఈ సామ్సంగ్ గెలాక్సీ ఏ 34 స్మార్ట్ ఫోన్ లో 6.6 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే (6.6-inch Super AMOLED display) ఉంది. 120 హెర్జ్స్ రిఫ్రెష్ రేట్ దీని స్పెషాలిటీ. అయితే, ఈ ఫోన్ బెజెల్ కాస్త పెద్దదిగా ఉంది. (Divya / HT Tech)
(3 / 8)
Samsung Galaxy A34 Performance: ఈ ఫోన్ లో మీడియా టెక్ డైమెన్సిటీ 1080 చిప్ సెట్ ను అమర్చారు. హెవీ గేమ్స్ ను కూడా ఎలాంటి ల్యాగ్ లేకుండా ఆడుకోవచ్చు. మల్టిపుల్ టాస్క్స్ ను సులభంగా చేసుకోవచ్చు. (Divya / HT Tech)
(4 / 8)
Samsung Galaxy A34 software: It comes with OneUI 5.1 based on Android 13 out-of-the-box. The Galaxy A34 offers a smooth and efficient user experience with quick app loading times. However, there are some pre-installed apps, which can be uninstalled, if needed.(Divya / HT Tech)
(5 / 8)
Samsung Galaxy A34 Cameras: ఈ 5జీ ఫోన్ లో 48MP + 8MP + 5MP ట్రిపుల్ కెెమెరా సెటప్ ఉంది. తక్కువ లైట్ లోనూ మంచి క్వాలిటీ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. దాదాపు అక్యురేట్ ఎడ్జ్ డిటెక్షన్ దీని స్పెషాలిటీ. (Divya / HT Tech)
(6 / 8)
Samsung Galaxy A34 selfie camera: సామ్సంగ్ గెలాక్సీ ఏ 34 5జీ ఫోన్ లో 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. క్వాలిటీ సెల్ఫీలు తీసుకోవచ్చు, క్వాలిటీ వీడియో కాల్స్ చేసుకోవచ్చు.(Divya / HT Tech)
(7 / 8)
Samsung Galaxy A34 Battery: ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25 వాట్ చార్జింగ్ ఫెసిలిటీ తో సుమారు గంటన్నరలో జీరో నుంచి 100% చార్జింగ్ చేసుకోవచ్చు. (Divya / HT Tech)
ఇతర గ్యాలరీలు