Samantha Bold Photoshoot: యువరాణి కాదు.. డ్రాగన్.. బోల్డ్ ఫొటోషూట్‌తో పిచ్కెక్కిస్తున్న సమంత-samantha ruth prabhu bold photoshoot in black dress with bare chest says she failed as princess but she is now dragon ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Samantha Ruth Prabhu Bold Photoshoot In Black Dress With Bare Chest Says She Failed As Princess But She Is Now Dragon

Samantha Bold Photoshoot: యువరాణి కాదు.. డ్రాగన్.. బోల్డ్ ఫొటోషూట్‌తో పిచ్కెక్కిస్తున్న సమంత

Mar 25, 2024, 08:16 AM IST Hari Prasad S
Mar 25, 2024, 08:16 AM , IST

  • Samantha Bold Photoshoot: సమ్మర్ వేడికి మరింత హీటు పుట్టిస్తోంది సమంత రుత్ ప్రభు. తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఆమె చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతోంది. ఆమె క్లీవేజ్ షో అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.

Samantha Bold Photoshoot: టాలీవుడ్ నటి సమంత తాజాగా ఓ బోల్డ్ ఫొటోషూట్ చేసింది. బ్లాక్ డ్రెస్‌లో ఆమె ఇచ్చిన బోల్డ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

(1 / 5)

Samantha Bold Photoshoot: టాలీవుడ్ నటి సమంత తాజాగా ఓ బోల్డ్ ఫొటోషూట్ చేసింది. బ్లాక్ డ్రెస్‌లో ఆమె ఇచ్చిన బోల్డ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.(Instagram/ Samantha )

Samantha Bold Photoshoot: ఈమధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సామ్.. తాజాగా ఇలా హాట్ ఫొటోలను షేర్ చేసింది

(2 / 5)

Samantha Bold Photoshoot: ఈమధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సామ్.. తాజాగా ఇలా హాట్ ఫొటోలను షేర్ చేసింది

Samantha Bold Photoshoot: ఈ ఫొటోషూట్ కు ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా డిఫరెంట్ గా ఉంది. "డిస్నీ యువరాణిలా నేను ఫెయిలయ్యాను. ఇప్పుడు నేను ఓ డ్రాగన్" అనే ఓ క్యాప్షన్ తో ఈ ఫొటోలను పోస్ట్ చేసింది.

(3 / 5)

Samantha Bold Photoshoot: ఈ ఫొటోషూట్ కు ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా డిఫరెంట్ గా ఉంది. "డిస్నీ యువరాణిలా నేను ఫెయిలయ్యాను. ఇప్పుడు నేను ఓ డ్రాగన్" అనే ఓ క్యాప్షన్ తో ఈ ఫొటోలను పోస్ట్ చేసింది.

Samantha Bold Photoshoot: సమంత బోల్డ్ ఫొటోలతోపాటు ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

(4 / 5)

Samantha Bold Photoshoot: సమంత బోల్డ్ ఫొటోలతోపాటు ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Samantha Bold Photoshoot: అయితే ఈ మధ్య తరచూ ఇలాంటి బోల్డ్ ఫొటోలను షేర్ చేస్తున్న సమంతపై కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫొటోలు వద్దని, ఒకప్పటి సమంతే తమకు కావాలని వాళ్లు అంటున్నారు.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు