Samantha: కత్రీనా కైఫ్, ఐశ్వర్య రాయ్ బాటలో సమంత.. ఇంతకీ సామ్ ఏం చేసిందంటే?-samantha in red colour hair like katrina kaif aishwarya rai disha patani celebrities who have red colour hair ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Samantha: కత్రీనా కైఫ్, ఐశ్వర్య రాయ్ బాటలో సమంత.. ఇంతకీ సామ్ ఏం చేసిందంటే?

Samantha: కత్రీనా కైఫ్, ఐశ్వర్య రాయ్ బాటలో సమంత.. ఇంతకీ సామ్ ఏం చేసిందంటే?

Sep 14, 2024, 04:08 PM IST Sanjiv Kumar
Sep 14, 2024, 04:08 PM , IST

Samantha In Red Hair Pics: స్టార్ హీరోయిన్ సమంత హాలీడే వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఈ విహారయాత్రలో సమంత రెడ్ కలర్ హెయిర్‌తో కనిపించి అట్రాక్ట్ చేసింది. ఇదివరకు రెడ్ కలర్ జుట్టుతో కత్రీనా కైఫ్, ఐశ్వర్య రాయ్ కనువిందు చేశారు. మరి సమంతలాగా ఇదివరకు ఎరుపు రంగు జుట్టులో కనిపించిన హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం.

సమంత రూత్ ప్రభు గురువారం (సెప్టెంబర్ 13) రాత్రి తన జుట్టుకు ఎరుపు రంగుతో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ముంబైలోని ఓ సెలూన్ బయట కొత్త షేడ్ తో కనిపించిన సమంతను ఫొటోలు తీశారు పాపరాజీలు. అయితే కత్రినా కైఫ్, ఐశ్వర్యరాయ్ ఇదివరకు ఇలాగే రెడ్ కలర్ జుట్టులో కనువిందు చేశారు. ఇప్పుడు వారి బాటలోనే సమంత కూడా వెళ్లింది. ఇలా హెయిర్‌కు రెడ్ కలర్ రంగు వేసుకుని కనిపించిన హీరోయిన్లపై లుక్కేద్దాం. 

(1 / 9)

సమంత రెడ్ హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ నిస్సందేహంగా హాట్ గర్ల్ సమ్మర్ వైబ్స్ ఇస్తుంది. ఆమెలోని కొత్త షేడ్ అభిమానులుకు బాగా నచ్చింది. 

(2 / 9)

కత్రినా ఎప్పుడూ రెడ్ కార్పెట్‌కు సిద్ధంగా ఉంటుంది, ఆమె కేన్స్ రెడ్ కార్పెట్‌పై నడిచినప్పుడు లోతైన రెడ్ షేడ్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆన్ స్క్రీన్ పై, ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి ఫితూర్ లో అద్భుతమైన రెడ్ హెయిర్ కలర్ లో కత్రీనా కైఫ్ కనిపించింది.  

(3 / 9)

అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్ 2018 లో ఫన్నీ ఖాన్ చిత్రంలో తన పాత్ర కోసం ఐశ్వర్య తన జుట్టుకు ఎరుపు రంగును వేసుకుంది. ఆ సంవత్సరం పొడవునా ఎరుపు రంగు జుట్టుతో కనిపించింది.  

(4 / 9)

అక్షయ్ కుమార్ భార్య, నటి, రచయిత ట్వింకిల్ కూడా రెడ్ కలర్ హెయిర్‌తో కనిపించింది. 

(5 / 9)

పొడవాటి, భారీ జుట్టుకు ప్రసిద్ధి చెందిన దిశా పటానీ తరచుగా దాని సహజ వైభవాన్ని కలిగి ఉంటుంది. అయితే ఒకసారి ఆమె తన అభిమానులకు ఎరుపు రంగు జుట్టుతో కనిపించి సర్‌ప్రైజ్ ఇచ్చింది. అది ఆమె బెస్ట్ లుక్స్ లో ఒకటిగా నిలిచింది. 

(6 / 9)

మనకెప్పుడూ ఇష్టమైన రెడ్ హెడ్ రిహానా తన జుట్టు విషయంలో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ వెనుకాడదు. చాలాసార్లు హెయిర్ కలర్ మార్చింది. వాటిలో ఎక్కువగా రెడ్ కలర్ హెయిర్‌తో స్పెషల్ అట్రాక్షన్ పొందింది. 

(7 / 9)

రిహానా మాదిరిగానే మార్గట్ రోబీ కూడా దాదాపు అన్ని షేడ్స్ తో కనిపించింది. అయితే, ఆమెకు రెడ్ కలర్ హెయిర్ మాత్రం బాగా నప్పింది.

(8 / 9)

స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్లో భాగంగా జెండయా ఎర్రటి జుట్టుతో మెరిసింది. రెడ్ కార్పెట్ లుక్ మొత్తాన్ని ఆమె తన అందంతో అదరగొట్టింది. ఇప్పటివరకు రెడ్ కార్పెట్ లపై దర్శనం ఇచ్చిన బెస్ట్ రెడ్ హెయిర్ సెలబ్రిటీల్లో జెండయా ఒకరు.  

(9 / 9)

ఇతర గ్యాలరీలు