తెలుగు న్యూస్ / ఫోటో /
Kajal Aggarwal: టాలీవుడ్‌లో కాజల్ అగర్వాల్ రిజెక్ట్ చేసిన స్టార్ హీరోల సినిమాలు ఇవే!
Kajal Aggarwal:కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదిహేడేళ్లు పూర్తయ్యాయి. కాజల్ అగర్వాల్ ఫస్ట్ మూవీ లక్ష్మీకళ్యాణం 2007 ఫిబ్రవరి 15న రిలీజైంది. ఈ పదిహేనేళ్ల ప్రయాణంలో తెలుగు, తమిళంతో పాటు హిందీలో పలు విజయవంతమైన సినిమాలు చేసింది కాజల్ అగర్వాల్.
(1 / 5)
పెళ్లి తర్వాత భగవంత్ కేసరి మూవీతో గత ఏడాది సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ మూవీ 110 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
(2 / 5)
బాలకృష్ణ హీరోగా నటించిన గౌతమి పుత్రశాతకర్ణి, పైసా వసూల్ సినిమాలలో తొలుత హీరోయిన్‌గా కాజల్‌కు ఆఫర్స్ వచ్చాయి. కానీ అనివార్య కారణాలతో ఈ సినిమాలను రిజెక్ట్ చేసింది కాజల్.
(3 / 5)
ప్రభాస్ సాహో సినిమాలో కాజల్ స్పెషల్ సాంగ్ చేయాల్సింది. డేట్స్ సర్ధుబాటుకాకపోవడంతో కాజల్ ప్లేస్‌లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను తీసుకున్నారు.
(4 / 5)
నాగార్జున వైల్డ్ డాగ్, రవితేజ అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాలను క్యారెక్టర్స్ నచ్చక వదులుకున్నది కాజల్.
ఇతర గ్యాలరీలు