Solo Women Travel- Safety Tips । ఒంటరిగా యాత్ర చేసే మహిళలకు భద్రతా చిట్కాలు!-safety tips for solo women travellers ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Solo Women Travel- Safety Tips । ఒంటరిగా యాత్ర చేసే మహిళలకు భద్రతా చిట్కాలు!

Solo Women Travel- Safety Tips । ఒంటరిగా యాత్ర చేసే మహిళలకు భద్రతా చిట్కాలు!

Jan 08, 2024, 07:10 PM IST HT Lifestyle Desk
Mar 30, 2023, 09:09 PM , IST

Solo Women Travel- Safety Tips: ప్రపంచాన్ని చూడాలి, దాని అందాన్ని ఆస్వాదించాలంటే, జీవితంలో ఒక్కసారైనా ఒంటరిగా ప్రయాణించాలి. మగవాళ్లకు ఒకే కానీ ఒంటరిగా ప్రయాణించే మహిళలకు భద్రత ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ కొన్ని సురక్షిత మార్గాలు ఉన్నాయి..

ప్రతి స్త్రీ తమ జీవితంలో ఒక్కసారైనా ఒంటరిగా ప్రయాణించాలి. ఒంటరిగా ప్రయాణించడం మిమ్మల్ని స్వతంత్రంగా భావించేలా చేస్తుంది. మీకు మీ భద్రతపై ఆందోళన ఉంటే, సురక్షితంగా ఉండటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

(1 / 6)

ప్రతి స్త్రీ తమ జీవితంలో ఒక్కసారైనా ఒంటరిగా ప్రయాణించాలి. ఒంటరిగా ప్రయాణించడం మిమ్మల్ని స్వతంత్రంగా భావించేలా చేస్తుంది. మీకు మీ భద్రతపై ఆందోళన ఉంటే, సురక్షితంగా ఉండటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.(Unsplash)

మీ గమ్యాన్ని పరిశోధించండి: మీరు ప్రయాణించే ముందు, ఏవైనా భద్రతా సమస్యలు ఉన్నాయా? అక్కడి నిబంధనలు ఏమిటి?  స్థానిక చట్టాల గురించి తెలుసుకోండి. ఇది మీరు ఎక్కడికి వెళ్లాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలా ప్రవర్తించాలి అనే విషయాల గురించి అవగాహాన కలిగిస్తుంది. 

(2 / 6)

మీ గమ్యాన్ని పరిశోధించండి: మీరు ప్రయాణించే ముందు, ఏవైనా భద్రతా సమస్యలు ఉన్నాయా? అక్కడి నిబంధనలు ఏమిటి?  స్థానిక చట్టాల గురించి తెలుసుకోండి. ఇది మీరు ఎక్కడికి వెళ్లాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలా ప్రవర్తించాలి అనే విషయాల గురించి అవగాహాన కలిగిస్తుంది. (Unsplash)

కనెక్ట్ అయి ఉండండి: మీ ప్రయాణం,  ప్రణాళికల గురించి స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ ఉండండి. మీరు విశ్వసించే వారితో మీ లొకేషన్ షేర్ చేయండి , వారితో క్రమం తప్పకుండా చెక్ ఇన్ చేయండి. వ్యక్తిగత భద్రతా అలారంను తీసుకెళ్లడం లేదా భద్రతా యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం చేయండి. 

(3 / 6)

కనెక్ట్ అయి ఉండండి: మీ ప్రయాణం,  ప్రణాళికల గురించి స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ ఉండండి. మీరు విశ్వసించే వారితో మీ లొకేషన్ షేర్ చేయండి , వారితో క్రమం తప్పకుండా చెక్ ఇన్ చేయండి. వ్యక్తిగత భద్రతా అలారంను తీసుకెళ్లడం లేదా భద్రతా యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం చేయండి. (Unsplash)

మిళితం అవ్వండి: మీరు కొత్త ప్రాంతంలో కేవలం పర్యాటకులుగా, కొత్తవారిలా ఉండకుండా అక్కడి వారిలో కలిసిపోండి. సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించండి, మీ పరిసరాల గురించి తెలుసుకోండి. ఖరీదైన వస్తువులను తీసుకెళ్లడం లేదా సొగసైన నగలు ధరించడం మానుకోండి. 

(4 / 6)

మిళితం అవ్వండి: మీరు కొత్త ప్రాంతంలో కేవలం పర్యాటకులుగా, కొత్తవారిలా ఉండకుండా అక్కడి వారిలో కలిసిపోండి. సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించండి, మీ పరిసరాల గురించి తెలుసుకోండి. ఖరీదైన వస్తువులను తీసుకెళ్లడం లేదా సొగసైన నగలు ధరించడం మానుకోండి. (Unsplash)

అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి: స్నేహపూర్వకంగా మరియు ఓపెన్ మైండెడ్‌గా ఉండటం ముఖ్యమే కానీ, అపరిచితులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు లేదా మీకు తెలియని వ్యక్తుల నుండి ఆహ్వానాలను అంగీకరించవద్దు. 

(5 / 6)

అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి: స్నేహపూర్వకంగా మరియు ఓపెన్ మైండెడ్‌గా ఉండటం ముఖ్యమే కానీ, అపరిచితులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు లేదా మీకు తెలియని వ్యక్తుల నుండి ఆహ్వానాలను అంగీకరించవద్దు. (Unsplash)

అత్యవసర సామాగ్రి: ప్రాథమిక ప్రథమ చికిత్స సామాగ్రి, మీ పాస్‌పోర్ట్,  ప్రయాణ పత్రాల కాపీ ,  మీకు అవసరమైన మందులను భద్రంగా ప్యాక్ చేయండి.

(6 / 6)

అత్యవసర సామాగ్రి: ప్రాథమిక ప్రథమ చికిత్స సామాగ్రి, మీ పాస్‌పోర్ట్,  ప్రయాణ పత్రాల కాపీ ,  మీకు అవసరమైన మందులను భద్రంగా ప్యాక్ చేయండి.(Unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు