(1 / 6)
సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసింది. ఇవి వెంటనే వైరల్ కాగా ఆమె వేసుకున్న డ్రెస్, దాని ధర హైలెట్ అవుతోంది.
(2 / 6)
సారా టెండూల్కర్ నల్లని డ్రెస్ లో డైమండ్ లా మెరిసింది. ఇందులో చాలా గ్లామరస్‌గా సారా కనిపించింది.
(3 / 6)
మోకాలి కిందివరకు పొడవున్న ఈ బ్లాక్ కట్ స్లీవ్ డ్రెస్ ధర అభిమానులను, నెటిజన్స్‌ను ఆశ్చర్యపరిచింది. దాంతో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
(4 / 6)
సారా ధరించిన కట్ స్లీవ్ షార్ట్ డ్రెస్ ధర గురించి తెలిస్తే షాకవ్వడం ఖాయం. ఈ మెరిసే నలుపు రంగు డ్రెస్ ధర రూ.95,000. అంటే సుమారుగా అక్షరాల లక్ష అని చెప్పొచ్చు.
(5 / 6)
అంతకుముందు సారా టెండూల్కర్ వదిలిన ఫోటోలపై అభిమానులు కామెంట్లు చేస్తూ సారా అందాన్ని తమ మాటల్లోనే వర్ణిస్తున్నారు. సారా బ్యూటిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
(6 / 6)
సారా ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. సచిన్ తన కూతురు డిగ్రీ తీసుకుంటున్న ఫోటో, వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఆనందం వ్యక్తం చేశాడు.
(Instagram @All Photos)ఇతర గ్యాలరీలు