
(1 / 11)
రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి డారియా కసత్కినా ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. తాను ఒక అమ్మాయితో డేటింగ్ చేస్తున్నట్లు ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
(Instagram)
(2 / 11)
ప్రస్తుతం ప్రపంచ నంబర్ 12 టెన్నిస్ స్టార్‌గా ఉన్న డారియా తాను స్వలింగ సంపర్కురాలని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా స్వలింగ సంపర్కుల గురించి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఈ ప్రముఖ అథ్లెట్ బహిరంగంగా తాను స్వలింగ సంపర్కురాలుగా చెప్పడంతో పాటు, ఒక మహిళతో డేటింగ్ చేస్తున్నానని చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.
(Instagram)
(3 / 11)
25 ఏళ్ల టెన్నిస్ క్రీడాకారిణి డారియా కసత్కినా ప్రముఖ రష్యన్ సాకర్ స్ట్రైకర్ నాట్య కర్బోవాతో డేటింగ్ చేస్తున్నట్లు వెల్లడించింది, గత నెల ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సందర్భంగా తాను దాచిపెట్టిన ఒక నిజాన్ని బయటపెట్టాలని నిర్ణయించుకున్నట్లు... తను స్వలింగ సంపర్కురాలన్న విషయాన్ని ఇప్పుడు బయటపెడుతన్నట్లు వెల్లడించారు.
(Instagram)
(4 / 11)
రష్యాలో స్వలింగ సంపార్కానికి సంబంధించి కొత్త చట్టం అమలవుతున్న వేళ ఆమే ఈ వ్యాఖ్యలు చేయడం అందిరిలో ఆసక్తి కలిగించింది.

(5 / 11)
తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో, కసత్కినా ఒలింపిక్ రజత పతక విజేత నటల్య జబ్యాకోవ్‌ను కౌగిలించుకున్న ఫోటోను పోస్ట్ చేసింది. టెన్నిస్ క్రీడాకారుల ర్యాంకింగ్‌లో గతేడాది వరకు డారియా కసత్కినా టాప్ 20లో ఉండగా.. 16 మే 2022న, ఆమె నంబర్ 1 రష్యన్ ప్లేయర్‌గా నిలించింది.
(Instagram)
(6 / 11)
డారియా కసత్కినా రష్యాలో జరిగిన క్రెమ్లిన్ కప్, సెయింట్ పీటర్స్‌బర్గ్ ట్రోఫీ వంటి ప్రధాన టైటిళ్లను కసత్కినా గెలుచుకుంది. ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో డారియా సెమీఫైనలిస్ట్‌గా నిలిచింది.
(Instagram)
(7 / 11)
డారియా కసత్కినా
(Instagram)_1658509975624.jpg)
(8 / 11)
డారియా కసత్కినా
(Instagram)
(9 / 11)
డారియా కసత్కినా
(Instagram)
(10 / 11)
డారియా కసత్కినా
(Instagram)
(11 / 11)
డారియా కసత్కినా
(Instagram)ఇతర గ్యాలరీలు