(1 / 9)
Vijay Deverakonda Childhood Photos: విజయ్ దేవరకొండ స్కూల్ డేస్ ఫొటో ఇది. చాలా కాలంగా ఈ ఫొటో ఇంటర్నెట్ లో చెక్కర్లు కొడుతోంది. రౌడీ బాయ్ విజయ్ ఇందులో ఎంత పద్ధతిగా ఉన్నాడో అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.
(X)(2 / 9)
Vijay Deverakonda Childhood Photos: తన తండ్రి భుజాలపైకి ఎక్కడి ఆడుకోని చిన్నారి ఎవరు ఉంటారు చెప్పండి? విజయ్ దేవరకొండ కూడా అంతే. తన తండ్రి గోవర్దన్ రావు భుజాలపై ఇలా..
(X)(3 / 9)
Vijay Deverakonda Childhood Photos: ఈ ఫొటోలో తన తల్లితో కలిసి ఉన్న చిన్నారి విజయ్ దేవరకొండను చూడొచ్చు.
(X)(4 / 9)
Vijay Deverakonda Childhood Photos: తన ఫ్యామిలీతో విజయ్ కలిసి ఉన్న మరో చిన్నప్పటి ఫొటో. దీనిని అతని తమ్ముడు ఆనంద్ దేవరకొండ షేర్ చేస్తూ విషెస్ చెప్పడం విశేషం.
(X)(5 / 9)
Vijay Deverakonda Childhood Photos: రాముడు మంచి బాలుడు టైప్ విజయ్ దేవరకొండను ఈ ఫొటోలో చూడొచ్చు.
(X)(6 / 9)
Vijay Deverakonda Childhood Photos: ఇది కూడా ఆనంద్ షేర్ చేసిన ఫొటోనే. విజయ్ చిన్ననాటి బర్త్ డే కేక్ కటింగ్ సమయంలో తీసిన ఫొటో ఇది.
(X)(7 / 9)
Vijay Deverakonda Childhood Photos: విజయ్ దేవరకొండతో తమ్ముడు ఆనంద్ దేవరకొండ. తమ్ముడి కంటే విజయ్ మూడేళ్లు పెద్ద. తనలాగే అతడు కూడా సినిమాల్లోకి రావడంతో విజయ్ పాత్ర ఎంతో ఉంది.
(X)(8 / 9)
Vijay Deverakonda Childhood Photos: చిన్నప్పటి విజయ్ దేవరకొండ అసలు గుర్తుపట్టడానికి రాకుండా ఉన్నాడు కదా. తమ్ముడు ఆనంద్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ఇద్దరూ కలిసి క్రికెట్ ఆడే సమయంలో దిగిన ఫొటో ఇది.
(X)(9 / 9)
Vijay Deverakonda Childhood Photos: స్కూల్ రోజుల్లో ఫ్రెండ్స్ తో అప్పట్లోనే కళ్లద్దాలతో ఉన్న విజయ్ దేవరకొండను గుర్తు పట్టారా?
(X)ఇతర గ్యాలరీలు