(1 / 5)
శుక్రవారం డెనిమ్ టోన్‌డ్ జీన్స్, స్పోర్ట్స్ జాకెట్ ధరించి మోడ్రన్ లుక్‌లో రీతూవర్మ మెరిసింది.
(2 / 5)
పెళ్లిచూపులు సినిమాతో తెలుగులో తొలి కమర్షియల్ హిట్‌ను అందుకున్నది రీతూవర్మ
(3 / 5)
పెళ్లిచూపులు సినిమాతో నంది అవార్డును సొంతం చేసుకున్నది రీతూ వర్మ.
(4 / 5)
తమిళంలో కన్నుమ్ కన్నుమ్ కోల్లైయాడిత్తాల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రీతూవర్మ తొలి ప్రయత్నంలో కోలీవుడ్ ప్రేక్షకుల్ని మెప్పించింది.
(5 / 5)
ప్రస్తుతం తమిళంలో విశాల్‌తో మార్క్ ఆంటోనీ సినిమా చేస్తోంది రీతూవర్మ.
ఇతర గ్యాలరీలు