Five sixes in an over: ఐపీఎల్‌లో ఐదు బాల్స్‌లో ఐదు సిక్స్‌లు కొట్టిన ప్లేయ‌ర్స్ వీళ్లే-rinku singh to chris gayle players list to hit five sixes in an over in ipl ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Five Sixes In An Over: ఐపీఎల్‌లో ఐదు బాల్స్‌లో ఐదు సిక్స్‌లు కొట్టిన ప్లేయ‌ర్స్ వీళ్లే

Five sixes in an over: ఐపీఎల్‌లో ఐదు బాల్స్‌లో ఐదు సిక్స్‌లు కొట్టిన ప్లేయ‌ర్స్ వీళ్లే

Published Apr 10, 2023 11:32 AM IST HT Telugu Desk
Published Apr 10, 2023 11:32 AM IST

ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ చివ‌రి బాల్ వ‌ర‌కు ఉత్కంఠ‌ను పంచింది. లాస్ట్‌ ఓవ‌ర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టి కోల్‌క‌తాకు మ‌ర‌చిపోలేని విజ‌యాన్ని అందించాడు రింకు సింగ్‌. ఐపీఎల్‌లో ఒకే ఓవ‌ర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టిన ప్లేయ‌ర్స్ ఎవ‌రంటే…

క్రిస్ గేల్ (2012 పూణే వారియ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ్యాచ్‌)

(1 / 6)

రాహుల్ తేవాతియా (రాజ‌స్థాన్ రాయ‌ల్స్ - షార్జా వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాహుల్ తేవాతియా ఒకే ఓవ‌ర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టాడు

(2 / 6)

ర‌వీంద్ర జ‌డేజా (చెన్నై సూప‌ర్ కింగ్స్‌)-  రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై 2021లో ర‌వీంద్ర జ‌డేజా ఈ రికార్డ్ సాధించాడు. 

(3 / 6)

మార్క‌స్ స్టోయినిస్ (ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ వ‌ర్సెస్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ 2022)

(4 / 6)

జాస‌న్ హోల్డ‌ర్ (ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ వ‌ర్సెస్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ 2022)

(5 / 6)

రింకు సింగ్ (కేకేఆర్‌) - గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా ప్లేయ‌ర్‌ రింకు సింగ్ చివ‌రి ఓవ‌ర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టాడు.

(6 / 6)

ఇతర గ్యాలరీలు