Richest Captain in IPL: ఐపీఎల్లో రిచెస్ట్ కెప్టెన్ ఎవరో తెలుసా?-richest captain in ipl is ms dhoni ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Richest Captain In Ipl Is Ms Dhoni

Richest Captain in IPL: ఐపీఎల్లో రిచెస్ట్ కెప్టెన్ ఎవరో తెలుసా?

Apr 21, 2023, 12:18 PM IST Hari Prasad S
Apr 21, 2023, 12:18 PM , IST

  • Richest Captain in IPL: ఐపీఎల్లో రిచెస్ట్ కెప్టెన్ ఎవరో తెలుసా? ప్రపంచలోనే రిచెస్ట్ లీగ్ అయిన ఐపీఎల్లో ప్లేయర్స్ సంపాదన కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఇక ఆయా ఫ్రాంఛైజీల కెప్టెన్లు అయితే మరింత ఎక్కువ సంపాదిస్తారు. మరి ఈ లిస్టులో టాప్ లో ఉన్నది ఎవరో చూడండి.

Richest Captain in IPL: ఐపీఎల్ రిచెస్ట్ కెప్టెన్ల జాబితాలో ఊహించినట్లే ఎమ్మెస్ ధోనీ అందరి కంటే ముందున్నాడు.

(1 / 6)

Richest Captain in IPL: ఐపీఎల్ రిచెస్ట్ కెప్టెన్ల జాబితాలో ఊహించినట్లే ఎమ్మెస్ ధోనీ అందరి కంటే ముందున్నాడు.(photos- iplt20.com)

Richest Captain in IPL: 2008 నుంచి మధ్యలో రెండు సీజన్లు మినహా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గానే ఉన్న ధోనీ సంపద విలువ రూ.860 కోట్లు. ఇండియన్ క్రికెట్ పై తనదైన ముద్ర వేసిన ఈ మిస్టర్ కూల్.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత కూడా బాగానే సంపాదిస్తున్నాడు.

(2 / 6)

Richest Captain in IPL: ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ఈ రిచెస్ట్ కెప్టెన్ల జాబితాలో రెండోస్థానంలో ఉన్నాడు. అతని సంపద విలువ రూ.147 కోట్లు. బీసీసీఐ ఎ+ గ్రేడ్ ప్లేయర్ గా ఏడాదికి రూ.7 కోట్లు అందుకునే రోహిత్.. మ్యాచ్ ఫీజులు, ఎండార్స్‌మెంట్ల ద్వారా భారీగానే సంపాదిస్తాడు.

(3 / 6)

Richest Captain in IPL: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అయిన శిఖర్ ధావన్ సంపద విలువ రూ.96 కోట్లు. అతడు రిచెస్ట్ కెప్టెన్ల లిస్టులో మూడో స్థానంలో ఉన్నాడు. 

(4 / 6)

Richest Captain in IPL: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ రూ.99 కోట్ల సంపదతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

(5 / 6)

Richest Captain in IPL: గుజరాత్ టైటన్స్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా సంపద విలువ రూ.91 కోట్లు. ఈ లిస్టులో అతడు నాలుగో స్థానంలో ఉన్నాడు.

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు