తెలుగు న్యూస్ / ఫోటో /
Rhea Chakraborty Hot Photos: లెదర్ డ్రెస్‌లో లేలేత అందాలను ప్రదర్శిస్తోన్న రియా.. లుక్ అదుర్స్..!
- Rhea Chakraborty Pics: ప్రముఖ బాలీవుడ్ నటి రియా చక్రవర్తి కార్సెట్ బ్లాక్ లెదర్ డ్రెస్‌లో దర్శనమిచ్చింది. తొడ అందాలను బహిర్గత పరుస్తూ చూపరులను ఆకర్షించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోలు ట్రెండీగా మారాయి.

(1 / 8)
బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి తన బోల్డ్ అందంతో ప్రేక్షకులను కవ్విస్తోంది. ఇటీవల జరిగిన లోక్ మత్ మోస్ట్ స్టైలిస్ట్ అవార్డ్స్‌లో ఫాక్స్ లెదర్ డ్రెస్‌లో ఈ ముద్దుగుమ్మ దర్శనమిచ్చింది.(Instagram/@rhea_chakraborty)
(2 / 8)
రియా ధరించిన ఈ డ్రెస్‌కు మల్టీ స్ట్రాప్ నెక్ లైన్ ఉండటమే కాకుండా తొద అందాలు కనిపించేలా చీలక కూడా ఉంది.(Instagram/@rhea_chakraborty)
(3 / 8)
ఈ దుస్తులతో పాటు మినిమల్ మేకప్‌తో రియా చక్రవర్తి హాట్‌గా కనిపించింది.(Instagram/@rhea_chakraborty)
(4 / 8)
బ్లాక్ ఫ్రైడే అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ ఫొటోలను షేర్ చేసింది రియా(Instagram/@rhea_chakraborty)
(5 / 8)
భారత్‌లో ప్రముఖ డిజైనర్లలో ఒకరైన షైషా షిండే రియా ధరించిన ఈ దుస్తులను డిజైన్ చేశారు.(Instagram/@rhea_chakraborty)
(7 / 8)
బోల్డ్ అవతారంలో కనిపించిన రియా చక్రవర్తి కుర్రకారను తన వైపు నుంచి చూపు తిప్పుకోనీయడం లేదు. (Instagram/@rhea_chakraborty)
ఇతర గ్యాలరీలు